01 Sat 12:21 శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది..! శర్వానంద్, కృతి శెట్టి జంటగా 'మనమే' మూవీ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం పీపుల్స్ మీడియా బ్యానర్ నిర్మాణం ట్రైలర్‌పై హీరో రామ్‌చరణ్ ట్వీట్
02 Sun 13:06 వియత్నాం చేతికి 'బ్రహ్మోస్' అస్త్రం.. డీల్ ఖరారు చేసిన భారత్ వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకంపై భారత్ ఒప్పందం పూర్తి ఇండోనేషియాతోనూ ఇదే తరహా ఒప్పందం తుది దశలో ఉందని వెల్లడి సింగపూర్‌లో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కీలక ప్రకటన దక్షిణ చైనా సముద్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యం రక్షణ ఎగుమతులను భారీగా పెంచుకోవడంపై భారత్ దృష్టి
03 Sun 12:52 బెంగాల్‌లో ఉద్రిక్తత.. అభిషేక్ బెనర్జీ తర్వాత మరో టీఎంసీ ఎంపీపై దాడి! హుగ్లీ జిల్లాలో ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చేయిచేసుకున్న జనం 'దొంగ దొంగ' నినాదాలతో వెల్లువెత్తిన నిరసన అభిషేక్ బెనర్జీ ఘటన మరుసటి రోజే మరో దాడి
04 Sun 12:38 ఫైనల్ కూడా మామూలు గేమే.. గతేడాది జ్ఞాపకాలే మా బలం: ఆర్సీబీ కెప్టెన్ ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న ఆర్సీబీ ఫైనల్ కూడా మామూలు మ్యాచేనని వ్యాఖ్యానించిన కెప్టెన్ రజత్ పాటిదార్ గతేడాది టైటిల్ గెలిచిన మైదానంలోనే ఫైనల్ ఆడనుండటంతో ఆత్మవిశ్వాసం ఒత్తిడిలో ఉన్నప్పుడు సింపుల్‌గా ఆలోచించాలని సూచించిన కోచ్ ఆండీ ఫ్లవర్ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్న బెంగళూరు
05 Sun 12:07 సూపర్ స్టార్ సేవలు చిరస్మరణీయం.. కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు తెలుగు సినిమాకు కృష్ణ సేవలు మరువలేనివని కొనియాడిన సీఎం నూతన సాంకేతికతను పరిశ్రమకు పరిచయం చేశారని ప్రశంస
06 Sun 11:51 బంగ్లా ఖాళీ చేసేది లేదు.. దమ్ముంటే ఖాళీ చేయించండి: రబ్రీదేవి సవాల్ బీహార్‌లో ప్రభుత్వ బంగ్లాపై రాజుకున్న వివాదం ఖాళీ చేయాలని ఆదేశాలు.. ససేమిరా అంటున్న రబ్రీదేవి నన్ను బలవంతంగా ఖాళీ చేయించండి చూద్దాం అంటూ సవాల్ మరో మంత్రికి బంగ్లా కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం రబ్రీదేవి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
07 Sun 11:33 'ఫరెవర్ మై హీరో'.. నాన్నకు మహేశ్ బాబు భావోద్వేగ నివాళి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగ పోస్ట్ 'ఫరెవర్ మై హీరో.. హ్యాపీ బర్త్ డే నాన్న' అంటూ నివాళి తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్న సూపర్ స్టార్ ఎమోషనల్‌గా స్పందిస్తున్న అభిమానులు, నెటిజన్లు
08 Sun 11:17 పేసర్ల వార్.. ఐపీఎల్ ఫైనల్ విజేతను తేల్చేది ఇదే! నేడు ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ, జీటీ అమీతుమీ ఇరు జట్ల పేస్ బౌలింగే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం పర్పుల్ క్యాప్ కోసం రబడా, భువనేశ్వర్ మధ్య హోరాహోరీ పోరు అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు అనుకూలించనుండటంతో పెరిగిన ఆసక్తి ఇరు జట్లలోనూ అనుభవం, యువతతో కూడిన పటిష్ఠమైన పేస్ దళం
09 Sun 10:57 ఇరాన్‌తో డీల్‌పై ట్రంప్ వెనకడుగు.. చర్చలంటూనే దాడి హెచ్చరికలు ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ అధ్యక్షతన భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన సమావేశం అణ్వాయుధాన్ని వదులుకోవాలి, హర్మూజ్ జలసంధిని తెరవాలని యూఎస్ షరతులు ఒప్పందం విఫలమైతే దాడులకు సిద్ధమని ప్రకటించిన అమెరికా రక్షణ మంత్రి చర్చలపై నమ్మకం లేదని, క్షిపణులే తమ బలమని ఇరాన్ స్పష్టీకరణ
10 Sun 10:33 బాబాగా మారాలని ఘాతుకం.. తీవ్ర ఒత్తిడిలో రైతు విపరీత చర్య మధ్యప్రదేశ్‌లో దారుణం.. జననాంగాన్ని నరుక్కున్న రైతు గొడ్డలితో జననాంగాన్ని నరుక్కుని బావిలో పడేసిన వైనం భార్య అనారోగ్యం, కూతురి పెళ్లితో తీవ్ర మానసిక ఒత్తిడి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించిన వైద్యులు