దర్శకుడు బుచ్చిబాబు సానా తండ్రి వెంకట్రావు కన్నుమూత
- దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట విషాదం
- అనారోగ్యంతో కన్నుమూసిన వెంకట్రావు
- కాకినాడ జిల్లా యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు
- హాజరైన ప్రముఖ దర్శకుడు సుకుమార్
బుచ్చిబాబు సానా... గతంలో సుకుమార్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి 'ఉప్పెన' చిత్రంతో దర్శకుడు అయ్యారు.