Stock Market: ట్రేడింగ్‌లో లాభాలు పండించాలంటే.. ఈ రూల్స్ ఫాలో అయితే సరి!

want to make profits in trading these are the rules
  • స్టాక్ మార్కెట్‌లో పెరుగుతున్న పెట్టుబడులు
  • డైలీ ట్రేడింగ్‌ను హాబీగా మార్చుకుంటున్న కొందరు
  • సరదాగా కాకుండా బిజినెస్‌లా చేయాలంటున్న నిపుణులు

ఇటీవలి కాలంలో స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. కొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే, మరికొందరు ట్రేడింగ్ చేస్తుంటారు. కొందరికి ట్రేడింగ్ హాబీ అయితే, మరికొందరు అంతోఇంతో సంపాదించుకుందామని ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే ఒక్కోసారి నిండామునిగిపోవడం ఖాయం.

కొన్ని విషయాలు తెలుసుకోవడం ద్వారా ట్రేడింగ్‌ను లాభదాయకంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ట్రేడింగ్ ప్లాన్ ఉండాలి. ఏదో సరదాకి చేస్తున్నామన్నట్టుగా కాకుండా బిజినెస్‌గా భావించి ట్రేడింగ్ చేయాలి. ఇవేకాదు మరికొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా ట్రేడింగ్‌ను లాభదాయకంగా మార్చుకోవచ్చు. మరి ఆ రూల్స్ ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి.

  • Loading...

More Telugu News