Yama: సినిమాల్లో చూపించే యముడి రూపం తప్పా?.. ఆయనకు కుడిపాదం ఉండదెందుకు?

True Appearance of Yama Dharmaraja
  • అష్టదిక్పాలకుల్లో యముడు ఒకరు
  • గుబురు మీసాలతో యముడు నల్లగా ఉంటాడని భావన
  • తెల్లగా దివ్య తేజస్సుతో ఉంటాడంటున్న పురాణాలు

యముడి రూపం గురించి సినిమాల్లో మనం చూసినదంతా నిజం కాదా?.. ఆయన రూపంపై పురాణాల్లో ఏముంది? ప్రవచనకారులు ఆయన రూపం గురించి ఏమని చెప్తారు? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలు. యముడు.. ఈ పేరు వినగానే కారు నలుపుతో ఉంటాడని, అందరి ప్రాణాలు తీయడమే ఆయన పని అని అనుకుంటారు. సినిమాల్లోనూ ఆయన రూపాన్ని అలాగే వర్ణిస్తారు. 

నిజానికి ఈ వర్ణన తప్పని అంటారు ప్రవచనకారులు. యముడు దివ్యపురుషుడు. సూర్యభగవానుడు-సన్యాదేవి కుమారుడు. తెల్లగా అందంగా ఉంటాడు. యముడికి కుడిపాదం ఉండదు. దీనివెనక కూడా ఓ కథ ఉంది. అష్టదిక్పాలకుల్లో ఒకడైన యముడికి కుడిపాదం లేకపోవడం వెనక కారణంతోపాటు మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

  • Loading...

More Telugu News