ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
    Mon 14:39

    మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

    • రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
    • జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు
    • రెండు నెలలుగా తీహార్ జైల్లో కవిత
    Read full story
  • రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం: బండి సంజయ్
    Mon 17:54

    రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం: బండి సంజయ్

    • ఆదాయం ప్రాతిపదికన సీట్ల విభజన జరగాలన్న రేవంత్ రెడ్డి
    • హైదరాబాద్‌కే అన్ని సీట్లు ఇవ్వాలా? అని ప్రశ్నించిన బండి సంజయ్
    • రాజ్యాంగ పునాదులను కాంగ్రెస్ బలహీనపరుస్తోందని విమర్శ
    Read full story
  • తండ్రికి ఘన నివాళులు...మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగ ట్వీట్
    Mon 17:43

    తండ్రికి ఘన నివాళులు...మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగ ట్వీట్

    • తండ్రి, మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు నివాళి
    • సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశం పోస్ట్ చేసిన శ్రీధర్ బాబు
    • ఆఖరి శ్వాస వరకు మంథని ప్రజల కోసమే పనిచేస్తానని ప్రతిజ్ఞ
    • 1999లో ఇదే రోజున నక్సలైట్ల చేతిలో శ్రీపాదరావు హత్యకు గురైన వైనం
    Read full story
  • ఒకే ఛార్జ్‌పై 320 కి.మీ. రేంజ్.. ఓలా నుంచి కొత్త మోడల్‌ స్కూటర్ విడుదల!
    Mon 17:42

    ఒకే ఛార్జ్‌పై 320 కి.మీ. రేంజ్.. ఓలా నుంచి కొత్త మోడల్‌ స్కూటర్ విడుదల!

    • ఓలా ఎలక్ట్రిక్ నుంచి S1 X+ 5.2 kWh స్కూటర్ విడుదల
    • సింగిల్ ఛార్జ్‌పై 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్
    • పరిచయ ఆఫర్ ధర రూ. 1,29,999, ఏప్రిల్ 15 వరకు గడువు
    • సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీ వినియోగం
    • గంటకు 125 కిలోమీటర్ల గరిష్ఠ వేగం
    Read full story
  • ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు కేవలం స్థానిక నాయకుల మధ్య అవగాహనే: రాంచందర్ రావు
    Mon 17:40

    ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు కేవలం స్థానిక నాయకుల మధ్య అవగాహనే: రాంచందర్ రావు

    • భవిష్యత్తులో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదన్న రాంచందర్ రావు
    • ఖానాపూర్‌లో కాంగ్రెస్ అధికార బలం పనిచేయలేదని ఎద్దేవా 
    • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని వ్యాఖ్య
    Read full story
  • ఇక చొరబాటుదారులను తరిమికొట్టే సమయం వచ్చింది: అమిత్ షా
    Mon 17:27

    ఇక చొరబాటుదారులను తరిమికొట్టే సమయం వచ్చింది: అమిత్ షా

    • బెంగాల్లో ప్రజలు బాంబులు, తూటాలకు ఓట్లతో జవాబిస్తారన్న అమిత్ షా
    • మమతా బెనర్జీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్య
    • తృణమూల్ గూండాలు అరాచకాలు సృష్టిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరిక
    Read full story
  • టీజీ టెట్-2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు ఇవిగో!
    Mon 17:11

    టీజీ టెట్-2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు ఇవిగో!

    • తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీటెట్-జూన్-2026) నోటిఫికేషన్ విడుదల
    • ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
    • జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షలు
    • పేపర్-I, పేపర్-II కోసం వేర్వేరుగా లేదా కలిపి దరఖాస్తు చేసుకునే సౌకర్యం
    • జూలై 28 నుంచి 31 మధ్య ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు
    Read full story
  • కెనడా మాజీ ప్రధాని ట్రూడో, అమెరికన్ పాప్‌స్టార్ చెట్టాపట్టాల్
    Mon 17:10

    కెనడా మాజీ ప్రధాని ట్రూడో, అమెరికన్ పాప్‌స్టార్ చెట్టాపట్టాల్

    • కాలిఫోర్నియాలో జరిగిన సంగీత వేడుకలో పాల్గొన్న ట్రూడో, కేటీ పెర్రీ
    • ట్రూడోతో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న పెర్రీ
    • దాదాపు సంవత్సర కాలంగా డేటింగ్‌లో ఉన్న ట్రూడో, కేటీ పెర్రీ
    Read full story
  • తండ్రి శవం ఉండగానే.. సీఎం కుర్చీ కోసం జగన్ సంతకాలు సేకరించారు: అచ్చెన్నాయుడు
    Mon 17:07

    తండ్రి శవం ఉండగానే.. సీఎం కుర్చీ కోసం జగన్ సంతకాలు సేకరించారు: అచ్చెన్నాయుడు

    • జగన్ కు అధికార దాహం ఎక్కువన్న అచ్చెన్నాయుడు
    • అమరావతి విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపాటు
    • దిగజారుడు రాజకీయాలతో జనాలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శ
    Read full story
  • తిరుమల కొండపై అక్రమ వసూళ్లు... ఉద్యోగిపై వేటు వేసిన టీటీడీ
    Mon 16:49

    తిరుమల కొండపై అక్రమ వసూళ్లు... ఉద్యోగిపై వేటు వేసిన టీటీడీ

    • తిరుమల లగేజీ కౌంటర్‌లో భక్తుల నుంచి డబ్బుల వసూలు
    • నరసింహారెడ్డి అనే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిపై టీటీడీ వేటు
    • లగేజీ డిపాజిట్ సేవ పూర్తిగా ఉచితమని స్పష్టం చేసిన టీటీడీ
    • అక్రమ వసూళ్లపై ఫిర్యాదుకు విజిలెన్స్ నంబర్ జారీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV