చివర్లో కొనుగోళ్ల మద్దతు.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 677 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 203 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా పెరిగిన ఎం అండ్ ఎం షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.05%), టెక్ మహీంద్రా (2.66%), భారతీ ఎయిర్ టెల్ (2.53%), ఇన్ఫోసిస్ (2.26%), టైటాన్ (2.17%).
టాప్ లూజర్స్:
మారుతి (-2.16%), టాటా మోటార్స్ (-1.15%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.04%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.78%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.56%).