Wed 17:37 రూ.91 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపిన కంగనా రనౌత్ రూ.62.92 కోట్ల స్థిరాస్తులు, రూ.28.73 కోట్ల చరాస్తులు కలిగి ఉన్నట్లు వెల్లడి ముంబై, పంజాబ్, మనాలీలో తన ఆస్తులు ఉన్నాయన్న కంగనా సొంతంగా తనకు బీఎండబ్ల్యూ 7 సిరీస్ సహా మూడు లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలిపిన కంగనా రనౌత్ Read full story
Mon 22:38 తండ్రి పాపంలో కొడుకుగా జగన్ కు కూడా భాగస్వామ్యం ఉంది: సోమిరెడ్డి వైఎస్ కుటుంబం, జగన్ తీర ప్రాంతాన్ని మోసం చేశారని సోమిరెడ్డి ఆరోపణ టీడీపీ తెచ్చిన జువ్వలదిన్నె హార్బర్‌ను వైసీపీ ఐదేళ్లుగా పూర్తి చేయలేకపోయిందని విమర్శ మూడు నెలల్లో జువ్వలదిన్నె హార్బర్ పూర్తి చేసి మత్స్యకారులకు అప్పగిస్తామని హామీ మత్స్యకారుల సమస్యలపై సీఎం చంద్రబాబుతో సమీక్ష జరిపించానని వెల్లడి జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని స్పష్టీకరణ Read full story
Mon 22:24 ఈసారి వర్షాలు తక్కువే: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ తొలి అంచనా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణం కంటే తక్కువ వర్షాలు దేశవ్యాప్తంగా 92 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడి మే చివరి వారంలో రుతుపవనాలపై సవరించిన నివేదిక విడుదల పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ఐఎండీ Read full story
Mon 22:14 అక్రమాస్తుల కేసు.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండ్రోజుల కస్టడీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్ రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించిన కోర్టు ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఆమెను విచారించనున్న అధికారులు సోదాల్లో రూ.1.37 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తింపు గతంలోనూ సస్పెన్షన్‌కు గురైన అధికారిణి శాంతి Read full story
Mon 21:59 వైభవ్ సూర్యవంశీ డకౌట్... 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్... సన్ రైజర్స్ బౌలర్ హింగే అద్భుతం 217 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ తడబాటు 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో రాయల్స్ అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింగేకు 4 వికెట్లు ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించిన హింగే అంతకుముందు ఇషాన్ కిషన్ 91 పరుగులతో చెలరేగిన వైనం Read full story
Mon 21:50 తెలంగాణలో ఈ నెల 22 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలిపిన ఆర్టీసీ జేఏసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని వెల్లడి ప్రభుత్వం, యాజమాన్యం ముందు 32 డిమాండ్లు Read full story
Mon 21:42 ఈ నెల 15న ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు కొత్తగా 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రాష్ట్రవ్యాప్తంగా 269కి పెరగనున్న క్యాంటీన్ల సంఖ్య ప్రస్తుతం 207 క్యాంటీన్ల ద్వారా 2.10 లక్షల మందికి భోజనం పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యం Read full story
Mon 21:32 హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం 2026-27 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు నేడు సాయంత్రం 4,381 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదు గ్రేటర్ చరిత్రలో 2026 మార్చి 3న 4,421 మెగావాట్ల విద్యుత్ వినియోగం Read full story
Mon 21:29 హోమ్ గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ భారీ స్కోరు... ఇక బౌలర్లపైనే భారం! రాజస్థాన్‌పై విరుచుకుపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కేవలం 44 బంతుల్లో 91 పరుగులతో చెలరేగిన ఇషాన్ కిషన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోరు రాణించిన క్లాసెన్, నితీశ్ రెడ్డి, సలీల్ అరోరా రాజస్థాన్ ముందు 217 పరుగుల కఠిన లక్ష్యం Read full story
Mon 21:12 హర్మూజ్ గుండా వెళ్లే భారత నౌకలకు టోల్ ఫీజు లేదు: ఇరాన్ రాయబారి ఇరాన్, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న మహమ్మద్ ఫతాలీ తమ డిమాండ్లకు అమెరికా అంగీకరిస్తేనే చర్చలు అన్న ఫతాలీ ఇరాన్ సామర్థ్యం గురించి అమెరికాకు తెలుసని వ్యాఖ్య Read full story