ఇడుపులపాయలో వైఎస్సార్ కు రాహుల్ ఘన నివాళి
- కడపలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ
- వైఎస్ షర్మిలతో కలసి ఇడుపుల పాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన రాహుల్
- వైఎస్సార్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రాహుల్, షర్మిల
అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆ వీడియోను అభిమానులకు షేర్ చేశారు. కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న వైఎస్ షర్మిల తరఫున కడప పార్లమెంట్ పరిధిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కు నివాళులర్పించిన వారిలో కేవీపీ రామచంద్రరావు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు.