మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్: రామ్ చరణ్
- పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్
- పవన్ ప్రజల కోసం ముందుండే వ్యక్తి అంటూ చిరంజీవి వీడియో సందేశం
- చిరు వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్
- తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు వెల్లడి
కాగా, చిరంజీవి వీడియోను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్ గారిని గెలిపించండి అని పిలుపునిచ్చారు. తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నానని రామ్ చరణ్ తెలిపారు.