ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా 'హీరామండి' .. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!
    Tue 15:05

    భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా 'హీరామండి' .. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

    • బాలీవుడ్ వెబ్ సిరీస్ గా 'హీరామండి'
    • దర్శకనిర్మాతగా వ్యవహరించిన సంజయ్ లీలా భన్సాలీ 
    • ప్రధానమైన పహారాలో సోనాక్షి - మనీషా 
    • రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
    Read full story
  • వంట నుంచి వాషింగ్ దాకా.. ఇంట్లో పనులన్నీ చేసిపెట్టే సరికొత్త రోబో.. వీడియో ఇదిగో!
    Fri 12:45

    వంట నుంచి వాషింగ్ దాకా.. ఇంట్లో పనులన్నీ చేసిపెట్టే సరికొత్త రోబో.. వీడియో ఇదిగో!

    • హౌస్‌హోల్డ్ రోబోను తయారుచేసిన చైనా కంపెనీ 
    • జెనెటిక్ ఏఐ టెక్నాలజీతో ‘వంట, వార్పు’ అన్నీ చిటికెలో పూర్తి
    • సౌకర్యవంతమే అయినా.. ధర, ప్రైవసీ, కుటుంబ బంధాలపై చర్చ
    Read full story
  • సోదరుణ్ణి కోల్పోయా.. ఆ గడ్డి మందును బ్యాన్ చేయండి: నటుడు రాహుల్ రామకృష్ణ
    Fri 12:41

    సోదరుణ్ణి కోల్పోయా.. ఆ గడ్డి మందును బ్యాన్ చేయండి: నటుడు రాహుల్ రామకృష్ణ

    • ప్రాణాంతకమైన పారాక్వాట్ కలుపు మందును నిషేధించాలని రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి
    • ఈ విషం కారణంగానే తన సోదరుణ్ని కోల్పోయానని ఆవేదన
    • సులువుగా దొరకడమే ఆత్మహత్యలకు కారణమవుతోందని.. వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్
    Read full story
  • రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
    Fri 12:32

    రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

    • మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి
    • తల్లి పేరుతో జనగామ, షాబాద్ ప్రాంతాల్లో రూ. 70 కోట్ల విలువైన ఆస్తులు
    • ఆస్తుల జప్తుకు కోర్టులో పిటిషన్ వేయబోతున్న సిట్
    Read full story
  • చమురు కంపెనీలకు చెక్ పెట్టిన కేంద్రం.. ఇంధన ఎగుమతులపై పన్ను భారీగా పెంపు
    Fri 12:30

    చమురు కంపెనీలకు చెక్ పెట్టిన కేంద్రం.. ఇంధన ఎగుమతులపై పన్ను భారీగా పెంపు

    • ఇంధనాన్ని విదేశాలకు తరలించకుండా కేంద్రం అడ్డుకట్ట
    • లీటర్ డీజిల్‌పై రూ. 21.5కి ఎగుమతి పన్ను పెంపు
    • దేశంలోని పెట్రోల్ బంకుల వద్ద కృత్రిమ రద్దీకి చెక్ పడే అవకాశం
    Read full story
  • నేపాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 35 ఏళ్ల బాలేంద్ర షా
    Fri 12:17

    నేపాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 35 ఏళ్ల బాలేంద్ర షా

    • బాలేంద్ర షాతో ప్రమాణం చేయించిన‌ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ 
    • ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్ఎస్పీ పార్టీ
    • హిందూ, బౌద్ధ సంప్రదాయాల మధ్య ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం
    • నేపాల్ రాజకీయాల్లో యువతరం మార్పునకు సంకేతంగా బాలేన్ నియామకం
    Read full story
  • ఏజెన్సీలో కలకలం.. అడవిలో కుప్పకూలిన భారీ మెడికల్ డ్రోన్!
    Fri 12:15

    ఏజెన్సీలో కలకలం.. అడవిలో కుప్పకూలిన భారీ మెడికల్ డ్రోన్!

    • తీవ్ర భయాందోళనలకు గురైన స్థానికులు
    • మందుల సరఫరా ట్రయల్ రన్‌లో సాంకేతిక లోపంతో ఘటన
    • జనసంచారం లేని చోట పడటంతో తప్పిన ప్రమాదం
    Read full story
  • శిశువులకు ప్రాణదానం.. ఢిల్లీలో ఉచితంగా జన్యు పరీక్షల పథకం ప్రారంభం
    Fri 12:14

    శిశువులకు ప్రాణదానం.. ఢిల్లీలో ఉచితంగా జన్యు పరీక్షల పథకం ప్రారంభం

    • ‘అన్మోల్’ పథకం ద్వారా 56 రకాల వ్యాధులను ముందే గుర్తింపు
    • పుట్టిన 72 గంటల్లోపు మడమ నుంచి రక్త నమూనా సేకరణ
    • ప్రైవేటులో రూ.15,000 వరకు ఖర్చయ్యే పరీక్షలు ఇకపై ఉచితం
    • కేరళ తర్వాత ఈ సౌకర్యం కల్పిస్తున్న రెండో ప్రాంతంగా ఢిల్లీ
    Read full story
  • అంతర్జాతీయ ఉద్రిక్తతలు.. భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
    Fri 12:14

    అంతర్జాతీయ ఉద్రిక్తతలు.. భగ్గుమన్న బంగారం, వెండి ధరలు

    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
    • ఎంసీఎక్స్‌లో తులం బంగారం ధర రూ. 1.42 లక్షలు దాటిన వైనం
    • రూ. 2.27 లక్షల పైకి ఎగబాకిన‌ కిలో వెండి ఫ్యూచర్స్ ధర 
    • అంతర్జాతీయ పరిణామాలతో రేట్లు మరింత పెరిగే అవకాశం
    Read full story
  • ఆస్ట్రేలియాలో ఇమ్రాన్ ఖాన్ టీ షర్ట్ రచ్చ.. వెనక్కి తగ్గిన క్రికెట్ బోర్డు
    Fri 12:13

    ఆస్ట్రేలియాలో ఇమ్రాన్ ఖాన్ టీ షర్ట్ రచ్చ.. వెనక్కి తగ్గిన క్రికెట్ బోర్డు

    • ఆస్ట్రేలియాలో 'ఫ్రీ ఇమ్రాన్ ఖాన్' టీ షర్ట్‌పై వివాదం
    • టీ షర్ట్ ధరించిన అభిమానిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
    • వివాదం తర్వాత జోక్యం చేసుకుని అనుమతిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV