చర్మం నిగనిగ మెరవాలంటే ఈ ఫుడ్‌ తీసుకోండి!

Best food for glowing skin
  • గ్లామర్ కు ప్రాధాన్యత ఇస్తున్న యువత
  • ప్రస్తుత లైఫ్ స్టయిల్ లో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు
  • స్వచ్ఛమైన గాలి కరవు
  • ఇలాంటి నేపథ్యంలో, చర్మ కాంతికి పలు ఆహార పదార్థాలను సూచిస్తున్న నిపుణులు
కాంతులీనే చర్మం తమ సొంతం కావాలని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి! చర్మ సౌందర్యం కోసం యువతీయువకులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే క్రీములు కొన్ని ఖరీదైనవి అయినప్పటికీ, ఖర్చుకు వెనుకాడకుండా కొని తమ అందాన్ని పెంచుకునేందుకు ఆరాటపడుతుంటారు. 

అయితే చర్మ కాంతిని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి. గతంతో పోల్చితే ఇప్పుడు గాలి నాణ్యత తగ్గిందన్నది వాస్తవం. పరిశ్రమలు పెరిగాయి, వాహనాలు పెరిగాయి... దాంతోపాటు కాలుష్యం కూడా పెరిగింది. ఇదంతా ఒకెత్తయితే జీవనశైలి కారణంగా మానసిక ఒత్తిళ్లు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కూడా చర్మసౌందర్యంపై ప్రభావం చూపే అంశాలే. 

మరి కేవలం ఆహారంతోనే చర్మం నిగనిగలాడాలంటే ఏం చేయాలో నిపుణులు ఈ కింది వీడియోలో చెబుతున్నారు. మీ స్కిన్ గ్లామర్ ను పెంచే ఆ ఆహార పదార్థాలు ఏంటో చూడండి.
Go Back to Shorts
Skin
Glow
Food
Video

More Telugu News