ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు
- ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 609 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 150 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (7.34%), విప్రో (0.79%), ఐటీసీ (0.56%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.53%), టైటాన్ (0.33%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-7.73%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.36%), నెస్లే ఇండియా (-3.08%), కోటక్ బ్యాంక్ (-2.11%).