బీఆర్ఎస్‌కు భారీ షాక్... రెండుసార్లు పోటీ చేసిన కీలక నేత కాంగ్రెస్‌లో చేరిక
- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరిన ముద్దగోని రామ్మోహన్ గౌడ్ దంపతులు
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్‌లో చేరిన మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి
అంతకుముందు, మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు సంగారెడ్డి ఇంచార్జ్ పులిమామిడి రాజు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు ఉన్నారు.