ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కూటమి ప్రభుత్వం రాకుండా మనల్ని ఎవడ్రా ఆపేది?: పవన్ కల్యాణ్
    Thu 21:31

    కూటమి ప్రభుత్వం రాకుండా మనల్ని ఎవడ్రా ఆపేది?: పవన్ కల్యాణ్

    • అమలాపురంలో వారాహి విజయభేరి-ప్రజాగళం సభ
    • అమలాపురం వస్తే సొంతింటికి వచ్చినట్టు ఉంటుందన్న పవన్
    • ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా
    Read full story
  • రెండ్రోజుల తర్వాత మళ్లీ కళకళలాడిన భారత స్టాక్ మార్కెట్లు
    Wed 16:21

    రెండ్రోజుల తర్వాత మళ్లీ కళకళలాడిన భారత స్టాక్ మార్కెట్లు

    • భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • సెన్సెక్స్ 1186 పాయింట్లు, నిఫ్టీ 348 పాయింట్ల లాభం
    • బెంచ్‌మార్క్‌లను మించి రాణించిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు
    • పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లకు జోరు, ఫార్మా షేర్లు మాత్రం నష్టాల్లో
    • అమెరికా కీలక డేటాపై మార్కెట్ల తదుపరి దృష్టి
    Read full story
  • అమరావతి చట్టబద్ధత బిల్లుకు తెలంగాణ బీజేపీ మద్దతు: కిషన్ రెడ్డి
    Wed 16:21

    అమరావతి చట్టబద్ధత బిల్లుకు తెలంగాణ బీజేపీ మద్దతు: కిషన్ రెడ్డి

    • లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ
    • సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిందన్న కిషన్ రెడ్డి
    • కేంద్రంలోని కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించామని వ్యాఖ్య
    • విభజన తర్వాత రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ముందుకు సాగాలన్న కిషన్ రెడ్డి
    Read full story
  • ఐపీఎల్‌లో డబ్బులు రావు.. అందుకే ఆడట్లేదు: ఆడమ్ జంపా
    Wed 16:12

    ఐపీఎల్‌లో డబ్బులు రావు.. అందుకే ఆడట్లేదు: ఆడమ్ జంపా

    • ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉన్న ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా
    • తన నైపుణ్యానికి తగినంత డబ్బు రావడం లేదన్న జంపా
    • ఐపీఎల్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం సరికాదని వెల్లడి
    • ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నట్లు తెలిపిన స్పిన్నర్
    • విదేశీ స్పిన్నర్ల కంటే బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లకే ఫ్రాంచైజీల ప్రాధాన్యం
    Read full story
  • ఒకే ఒక రాజధాని... అమరావతికి ఇక తిరుగులేదు: సీఎం చంద్రబాబు
    Wed 16:10

    ఒకే ఒక రాజధాని... అమరావతికి ఇక తిరుగులేదు: సీఎం చంద్రబాబు

    • లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం
    • ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు వ్యాఖ్య
    • రాజధానిపై సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని స్పష్టీకరణ
    • సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు
    • అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని హామీ
    Read full story
  • ఇరాన్‌లో 75 రోజుల నరకయాతన... ప్రాణాలతో బయటపడిన భారతీయుడి భయానక అనుభవాలు
    Wed 15:59

    ఇరాన్‌లో 75 రోజుల నరకయాతన... ప్రాణాలతో బయటపడిన భారతీయుడి భయానక అనుభవాలు

    • ఇరాన్ జైలులో 50 రోజులు, యుద్ధం వల్ల హోటల్‌లో 25 రోజులు చిక్కుకున్న భారతీయుడు
    • విడుదల రోజే యుద్ధం మొదలవడంతో విమానాశ్రయాలు మూసివేత
    • రోజుకు 100-200 బాంబులు పడేవని.. కళ్ల ముందే క్షిపణులు చూశానని వెల్లడి
    • భయం మధ్యే 1800 కి.మీ బస్సులో ప్రయాణించి ఆర్మేనియాకు చేరిక
    • ఎన్డీటీవీకి తన భయానక అనుభవాలను వివరించిన బాధితుడు కేతన్ మెహతా
    Read full story
  • మేం రాజకీయాలు చేయడం లేదు... మేం కోరేది ఒక్కటే: పురందేశ్వరి
    Wed 15:54

    మేం రాజకీయాలు చేయడం లేదు... మేం కోరేది ఒక్కటే: పురందేశ్వరి

    • లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు 
    • ప్రసంగించిన బీజేపీ ఎంపీ పురందేశ్వరి
    • రైతుల గౌరవం, సామాజిక ఒప్పందమే అమరావతి అని ఉద్ఘాటన
    • మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా అవివేకపూరితం అని విమర్శలు
    • అమరావతికి కేంద్రం ఇప్పటికే భారీగా నిధులు కేటాయించిందని వెల్లడి
    Read full story
  • దేశమంతటా యూపీఐ సేవలు డౌన్.. యూజర్ల అసహనం!
    Wed 15:42

    దేశమంతటా యూపీఐ సేవలు డౌన్.. యూజర్ల అసహనం!

    • లావాదేవీలు విఫలమవడంతో సోషల్ మీడియాలో వినియోగదారుల ఫిర్యాదులు
    • నిర్వహణ పనుల కారణంగానే అంతరాయమని అధికారికంగా ప్రకటించిన ఎస్బీఐ
    • ప్రత్యామ్నాయ మార్గాలు సూచించి.. అసౌకర్యానికి క్షమాపణ చెప్పిన బ్యాంకు
    Read full story
  • అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితికి నేటితో తెరపడింది: సుజనా చౌదరి
    Wed 15:36

    అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితికి నేటితో తెరపడింది: సుజనా చౌదరి

    • ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి... బిల్లుకు లోక్ సభలో ఆమోదం  
    • బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం
    • ఇది చారిత్రక విజయమని, రైతులకు దక్కిన గౌరవమని వ్యాఖ్య
    • ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపిన సుజనా
    Read full story
  • ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి తొలిసారి భారత్‌కు ముడిచమురు
    Wed 15:23

    ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి తొలిసారి భారత్‌కు ముడిచమురు

    • గత నెల 4న ఖర్గ్ ద్వీపం వద్ద ట్యాంకర్ లోకి ముడి చమురు లోడింగ్
    • 6,00,000 బ్యారెళ్ల ముడి చమురు ఉండవచ్చని అంచనా
    • ఏప్రిల్ 4న గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు చేరుకోనున్న ట్యాంకర్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV