మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికే రైతు దీక్షలు: హరీశ్‌రావు
- కరెంటు లేదు, నీళ్లు లేవు కేవలం కన్నీళ్లే మిగిలాయన్న మాజీ మంత్రి
- పంట నష్టపోయిన రైతులకు ఎకరానికిరూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్
- చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు రూ. 20 లక్షలు ఇవ్వాలన్న బీఆర్ఎస్ నేత
పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు రూ. 20 లక్షలు ఇవ్వాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని హరీశ్‌రావు చెప్పారు.