హైదరాబాద్ లో వాహన తనిఖీలో పట్టుబడ్డ నకిలీ నోట్లు
- రూ.25 లక్షల విలువైన నోట్ల గుర్తింపు
- నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- మహారాష్ట్ర నుంచి నగరానికి తీసుకొచ్చిన నిందితులు
ఆ నోట్లను పరీక్షించగా అవి నకిలీ నోట్లని తేలింది. వాటి విలువ సుమారు 25 లక్షలకు పైనే ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో ఆ వాహనం డ్రైవర్ తోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారంతా మహారాష్ట్ర నుంచి వస్తున్నట్లు తేలిందని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) మహేశ్వరం పోలీసులు తెలిపారు.