రైతు కష్టాల పరిశీలనకు కూడా ఇంతటి ప్రత్యేక సౌకర్యాల ఏసీ బస్సు ఎందుకు కేసీఆర్ గారు...?: విజయశాంతి
- మన తోటి తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలిచ్చారన్న విజయశాంతి
- మీరు మారితే బాగుంటుందని తెలంగాణ సమాజం అనుకుంటోందని వ్యాఖ్య
- ఉద్యమ గతాన్ని కేసీఆర్ మర్చిపోయారని విమర్శ
మీమీద ఉన్న నిన్నటి గౌరవంతో.. మీరు మారితే మంచిదని తెలంగాణ సమాజం అనుకుంటోందని విజయశాంతి అన్నారు. కానీ ఎందుకో మీరు ఉద్యమ గతాన్ని మర్చిపోయారని విమర్శించారు. అందరూ విమర్శించే అధికార దర్పణ విధానాన్ని మీరు ఇప్పటికీ కొనసాగిస్తున్నట్టు ఉందని దుయ్యబట్టారు. జై తెలంగాణ హరహర మహాదేవ్ అని ట్వీట్ చేశారు.