01 Tue 12:09 ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాధ! ఇటీవలే మొదలైన 'ఆలీతో సరదాగా 2' ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే రాధ ఎపిసోడ్ యాక్టివ్ గా సమాధానాలు చెబుతూ వచ్చిన రాధ పిల్లల విషయంలో ఎమోషనలైన రాధ - అలీ
02 Tue 17:54 ఆయన నటన గురించి మాటల్లో చెప్పలేను: సంయుక్త మీనన్ విజయ్ సేతుపతి నటనను ప్రత్యక్షంగా చూడటం ఓ విభిన్న అనుభూతి అని చెప్పిన సంయుక్త ఆయన పాత్రలోకి మారే విధానం చాలా సహజంగా ఉంటుందని ప్రశంస స్లమ్‌డాగ్ చిత్రంలో తనది ఎంతో సవాలుతో కూడిన పాత్ర అని వెల్లడి దర్శకుడు పూరి జగన్నాథ్ పనితీరు, వేగం అద్భుతమని కితాబు
03 Tue 17:53 స్నేహితురాలి అంత్యక్రియల్లో కన్నీటిపర్యంతమైన సల్మాన్ ఖాన్! కుటుంబ స్నేహితురాలు కుముద్ రాణే అంత్యక్రియల్లో పాల్గొన్న సల్మాన్ కన్నీళ్లు ఆపుకోలేక తీవ్ర భావోద్వేగానికి గురైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖుల హాజరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు నెల రోజుల వ్యవధిలో మరో ఆత్మీయురాలిని కోల్పోయిన సల్మాన్
04 Tue 17:49 రెండు రోజుల నష్టాలకు బ్రేక్: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 394, నిఫ్టీ 119 పాయింట్ల మేర లాభం ర్యాలీని నడిపించిన పీఎస్‌యూ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న సూచీలు
05 Tue 17:33 ఏసీలో గ్యాస్ ప్రెజర్ కరెక్ట్ గా ఎంత ఉండాలి? ఏసీ గ్యాస్ రీఫిల్ పేరుతో అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్త గ్యాస్ వాడకంతో అయిపోదు, లీక్ ఉంటేనే తగ్గుతుంది సర్వీసింగ్ సమయంలో ప్రెజర్ గేజ్ రీడింగ్ అడగడం ముఖ్యం వివిధ రకాల గ్యాస్‌లకు వేర్వేరు ప్రెజర్ లెవెల్స్ ఉంటాయి కాయిల్స్, ఫిల్టర్లు శుభ్రం చేసినా కొన్నిసార్లు సమస్య పరిష్కారమవుతుంది
06 Tue 17:32 పీఓకేలో రక్తపాతం.. పాక్‌పై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి: భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చెలరేగిన హింస.. 30 మంది మృతి చౌకగా పిండి, విద్యుత్ కోరుతూ ప్రజల ఆందోళనలు ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్ పాక్‌ను అంతర్జాతీయ సమాజం నిలదీయాలని పిలుపు ప్రజలపై పాక్ బలగాల ఊచకోత అని ఆరోపణలు
07 Tue 17:27 రేపు విశాఖ వెళుతున్న జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం తొమ్మిది మంది కార్మికుల దుర్మరణం ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
08 Tue 17:11 మమతా బెనర్జీకి మరో షాక్.. ఇంటికి సీఐడీ పోలీసులు! ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో సోదాలు మమత నివాసం చిరునామాతోనే పార్టీ కార్యాలయం ఉన్నందున తనిఖీలు అధికారులను అడ్డుకున్న తృణమూల్ నేతలు సమన్లకు హాజరుకాని నేత అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం
09 Tue 16:52 బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా? బెల్లం శ్వాస సమస్యలను నయం చేయలేదంటున్న నిపుణులు గొంతు గరగరకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వెల్లడి కఫాన్ని కరిగించే గుణం బెల్లంలో ఉంటుంది ఆస్తమా వ్యాధికి బెల్లం మందు కాదు షుగర్ ఉన్నవాళ్లు బెల్లానికి దూరంగా ఉండాలి
10 Tue 16:43 పశ్చిమ బెంగాల్‌లో పార్టీలో సంక్షోభం.. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నదంటే? మమత నాయకత్వాన్ని పొగిడినవారే, ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన ఇది అధికారం కోసం చేస్తున్న ద్రోహమని టీఎంసీ చీఫ్ విప్ వ్యాఖ్య తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఎన్డీఏకు మద్దతిస్తామంటూ 20 మంది ఎంపీల తిరుగుబాటు