ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫస్టు సినిమాకే రేలంగికి కోపం తెప్పించిన రాజబాబు!
    Mon 14:37

    ఫస్టు సినిమాకే రేలంగికి కోపం తెప్పించిన రాజబాబు!

    • నాటకాలంటే అన్నయ్యకి పిచ్చి అన్న చిట్టిబాబు 
    • తండ్రితో దెబ్బలు తినేవాడని వెల్లడి 
    • మిమిక్రీ కొంపముంచిందని వ్యాఖ్య 
    • అలా ఫస్టు ఛాన్స్ పోయిందని వివరణ
    Read full story
  • పింక్ సాల్ట్ వాడుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి!
    Sun 11:39

    పింక్ సాల్ట్ వాడుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి!

    • వైట్ సాల్ట్‌కు బదులుగా పింక్ సాల్ట్ వాడొద్దని నిపుణుల సూచన
    • అయోడిన్ లోపాన్ని నివారించేందుకు వైట్ సాల్ట్ తప్పనిసరి
    • పింక్ సాల్ట్‌లోని 84 ఖనిజాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని వెల్లడి
    • వంటల్లో వైట్ సాల్ట్, సలాడ్లపై పింక్ సాల్ట్ వాడటం మేలు
    Read full story
  • విమానం కదులుతుండగా ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకిన ప్రయాణికుడు
    Sun 11:34

    విమానం కదులుతుండగా ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకిన ప్రయాణికుడు

    • చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక ఆగకముందే దూకిన ప్రయాణికుడు
    • ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది
    • అస్వస్థత కారణంగా దూకి ఉంటాడన్న అధికారులు
    • అప్పటికే విమానంలో వామ్‌టింగ్ చేసుకున్నట్లు వెల్లడి
    Read full story
  • యూపీలో దారుణం: మద్యం కోసం నీళ్లు తేలేదని బాలుడిని కాల్చిచంపిన బంధువు
    Sun 11:27

    యూపీలో దారుణం: మద్యం కోసం నీళ్లు తేలేదని బాలుడిని కాల్చిచంపిన బంధువు

    • నామకరణ వేడుకలో విషాదం
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడి మృతి
    • నిందితుడిని అరెస్ట్ చేసి, తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు
    Read full story
  • బండ్ల గణేశ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు వెంకయ్యనాయుడు, లగడపాటి రాజగోపాల్ సహా ప్రముఖులు హాజరు
    Sun 11:01

    బండ్ల గణేశ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు వెంకయ్యనాయుడు, లగడపాటి రాజగోపాల్ సహా ప్రముఖులు హాజరు

    • ఆదివారం ఉదయం జనని, సూర్యతేజ నిశ్చితార్థ వేడుక
    • రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, శ్రీను వైట్ల తదితర సినీ ప్రముఖులు హాజరు
    • వధూవరులను ఆశీర్వదించిన రాజకీయ, సినీ ప్రముఖులు
    Read full story
  • ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు
    Sun 11:00

    ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు

    • ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం
    • ఐపీఎల్‌లో ముంబైపై 20 విజయాలు సాధించిన తొలి జట్టుగా సీఎస్‌కే రికార్డు
    • కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ శర్మ అజేయ అర్ధశతకాలు
    • విఫలమైన ముంబై బ్యాటింగ్.. నమన్ ధీర్ ఒంటరి పోరాటం
    • పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకిన చెన్నై
    Read full story
  • అవమానానికి ప్రదర్శనతోనే బదులు.. పోల్ వాల్ట్‌లో కుల్దీప్ సంచలనం
    Sun 10:46

    అవమానానికి ప్రదర్శనతోనే బదులు.. పోల్ వాల్ట్‌లో కుల్దీప్ సంచలనం

    • పోల్ వాల్ట్‌లో 5.41 మీటర్ల ఎత్తు దూకి కొత్త జాతీయ రికార్డు సృష్టించిన కుల్దీప్ కుమార్
    • భువనేశ్వర్‌లో జరిగిన ఇండోర్ ఓపెన్ పోటీల్లో ఘనత
    • సహచరుడు దేవ్ కుమార్ మీనా పేరిట ఉన్న 5.40 మీటర్ల రికార్డును బద్దలు
    • గతంలో రైలులో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్న కుల్దీప్
    Read full story
  • 14 పాయింట్లతో అమెరికాకు తాజాగా ప్రతిపాదనలు పంపిన ఇరాన్
    Sun 10:34

    14 పాయింట్లతో అమెరికాకు తాజాగా ప్రతిపాదనలు పంపిన ఇరాన్

    • పాకిస్థాన్ ద్వారా ఈ ప్రతిపాదనలు పంపిన ఇరాన్
    • లెబనాన్‌లో కూడా యుద్ధానికి ముగింపు పలకాలన్న ఇరాన్
    • హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
    Read full story
  • హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 50కి పైగా స్థావరాలు ధ్వంసం
    Sun 10:26

    హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 50కి పైగా స్థావరాలు ధ్వంసం

    • లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు
    • ఆదివారం ఉదయం 50కి పైగా కీలక కేంద్రాలను ధ్వంసం చేసినట్లు వెల్లడి
    • ఆయుధాగారాలు, కమాండ్ సెంటర్లే లక్ష్యంగా వైమానిక దాడులు
    • ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లతో హెజ్‌బొల్లా ప్రతిదాడులు
    • దాడుల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు లెబనాన్ వర్గాల సమాచారం
    Read full story
  • పశ్చిమాసియా సంక్షోభం: భారత్ నుంచి తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు
    Sun 10:25

    పశ్చిమాసియా సంక్షోభం: భారత్ నుంచి తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు

    • పశ్చిమాసియా సంక్షోభంతో మార్చిలో తగ్గిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు
    • గత నెలలతో పోలిస్తే విదేశీ ప్రయాణికుల సంఖ్య 18.5 శాతం క్షీణత
    • ఇంధన ధరల పెరుగుదల, గగనతలాల మూసివేత ప్రధాన కారణాలు
    • మే నుంచి జూలై వరకు అంతర్జాతీయ సర్వీసులు తగ్గించిన ఎయిర్ ఇండియా
    • విమాన చార్జీల పెంపు, సర్వీసుల రద్దుతో ప్రయాణికులపై ప్రభావం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV