నష్టాల్లో ప్రారంభమై.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 191 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 85 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- మూడున్నర శాతం లాభపడ్డ మారుతి షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (3.55%), సన్ ఫార్మా (2.77%), టైటాన్ (2.21%), ఐటీసీ (1.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.70%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.98%), విప్రో (-2.73%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.46%), టీసీఎస్ (-1.53%), టెక్ మహీంద్రా (-1.33%).