బీహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఒకరి మృతి.. వీడియో ఇదిగో
- కోసి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన
- ఒక్కసారిగా కూలిన శ్లాబ్
- శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కార్మికులు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరిలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.