Thu 13:45 బెంగళూరులో నీటి సంక్షోభం.. హోలీ వేడుకలపై నగర నీటి బోర్డు ఆంక్షలు పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లకు కావేరి, బోర్‌వెల్ నీటిని వినియోగించరాదన్న నీటి బోర్డు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు ప్రతిరోజూ 75వేల లీటర్ల వరకు మంచి నీటిని సరఫరా చేస్తామని వెల్లడి ప్రస్తుతం ప్రతిరోజు 500 మిలియన్ లీటర్ల నీటి కొరతతో సతమతమవుతున్న బెంగళూరు వాసులు నీటి ఎద్దడి వల్ల నగర ప్రజలు డిస్పోజబుల్ డిష్‌లలో తినడం, మాల్స్‌లోని టాయిలెట్లను ఉపయోగిస్తున్న వైనం Read full story
Sun 16:50 అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగలేదు... ఇరాన్ ఎందుకు వెనుకంజ వేస్తోంది? నెల రోజులు దాటినా ఖననం కాని ఇరాన్ మాజీ నేత ఖమేనీ మృతదేహం అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు భయపడి అంత్యక్రియల వాయిదా! అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని ఇరాన్ ప్రభుత్వం పాలనాయంత్రాంగం బలహీనపడిందంటున్న అంతర్జాతీయ విశ్లేషకులు స్వస్థలం మష్హద్‌లో ఖననం చేసేందుకు ప్రతిపాదనలు Read full story
Sun 16:36 మా హక్కులు కాదనడానికి ఆయనెవరు? ట్రంప్ పై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫైర్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ తీవ్ర ఆగ్రహం తమ దేశ హక్కులు లాక్కోవడానికి మీరెవరంటూ సూటి ప్రశ్న అమెరికాకు చట్టపరమైన అధికారం లేదని స్పష్టం ఇరు దేశాల మధ్య చర్చల్లో ఇంకా తొలగని అంతరాలు Read full story
Sun 16:13 కొత్త జానర్ ట్రై చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్... హారర్ అంటే హారరే! మైత్రీ మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ సినిమా ‘418’ ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు హారర్ కామెడీలకు భిన్నంగా పక్కా భయపెట్టే సినిమా అని ప్రకటన కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్, ప్రీతి ప్రధాన పాత్రలు రక్తం మరకలతో ఉన్న డోర్‌తో టైటిల్ పోస్టర్ విడుదల Read full story
Sun 16:01 ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్ నిమ్మకాయ ట్రిక్.. శివమ్ దూబే బౌల్డ్!... ఫేక్ ఫిర్యాదుతో కొత్త దుమారం ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్ 'నిమ్మకాయ' పూజ తర్వాత దూబే వికెట్ 'బ్లాక్ మ్యాజిక్' వల్లే ఔటయ్యాడంటూ వైరల్ అయిన వీడియో బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు చేసిందంటూ నకిలీ లేఖ ప్రచారం ఇది ఫేక్ అని స్పష్టత, మీమ్‌గా మారిన ఘటన ఈ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం Read full story
Sun 15:43 చిన్నారి పునర్విక స్ఫూర్తితో 'ప్రాజెక్ట్ పునర్విక'.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన అరుదైన వ్యాధుల చిన్నారుల కోసం 'ప్రాజెక్ట్ పునర్విక'ను ప్రకటించిన మంత్రి లోకేష్ కర్నూలు చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనతో స్ఫూర్తి జన్యుపరమైన సమస్యలున్న పిల్లలందరికీ ఆర్థిక, వైద్య సహాయం అందించడమే లక్ష్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర చికిత్స అందించేందుకు ఈ కొత్త చొరవ Read full story
Sun 15:26 కేకేఆర్ తో మ్యాచ్... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఈ సీజన్‌లో ఇంకా విజయం సాధించని కోల్‌కతా నైట్ రైడర్స్ గత మ్యాచ్ ఓటమి తర్వాత గెలుపుపై దృష్టి సారించిన రాజస్థాన్ పిచ్ పొడిగా ఉండటంతోనే బ్యాటింగ్ తీసుకున్నామన్న కెప్టెన్ పరాగ్ తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నామని తెలిపిన కేకేఆర్ కెప్టెన్ రహానే Read full story
Sun 15:17 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమన్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నటి తమన్నా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన మిల్కీ బ్యూటీ తన పర్యటన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న తమన్నా త్వరలో 'వవన్', 'రాగిణి 3' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు Read full story
Sun 14:55 కల్యాణ్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది: సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి అప్ డేట్ గత శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స పవన్ కోలుకుంటున్నాడంటూ చిరంజీవి ట్వీట్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి Read full story
Sun 14:41 రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి: ప్రధానిపై షర్మిల ఫైర్ మహిళా బిల్లుపై ప్రధాని మోదీ రంగులు మారుస్తున్నారని షర్మిల విమర్శ రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కుట్రేనని ఆరోపణ చట్టాన్ని వెంటనే అమలు చేసి 543 స్థానాలకు వర్తింపజేయాలని డిమాండ్ 2029 లోపు కులగణన, శాస్త్రీయ పునర్విభజన పూర్తి చేయాలని సవాల్ Read full story