Tue 20:09 పిఠాపురంలో నన్ను ఓడించడానికి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారట!: పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనలో చేరికలు పిఠాపురంలో తనను ఓడించే బాధ్యత మిథున్ రెడ్డి తీసుకున్నాడన్న పవన్ వాళ్లకు ఈ నియోజకవర్గంలో ఏం పని? అంటూ ఆగ్రహం ఎన్నికలయ్యాక వంగా గీత జనసేనలోకి వస్తారని జోస్యం Read full story
Thu 06:34 సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'! కొద్ది రోజుల్లోనే వైరల్ అయిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఇన్‌స్టాగ్రామ్‌లో 66 లక్షలకు పైగా ఫాలోవర్లు ప్రధాన రాజకీయ పార్టీలతో పోటీ పడుతున్న సెటైరికల్ వెబ్‌సైట్ యువతే లక్ష్యంగా అభిజీత్ డిప్కే అనే వ్యక్తి రూపకల్పన Read full story
Thu 06:20 'కుర్చీ మడతపెట్టి' ఫేమ్ కుర్చీతాత కన్నుమూత 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్‌తో ఫేమస్ అయిన షేక్ మహ్మద్ పాషా మృతి హైదరాబాదులో ఎండ తీవ్రతకు తట్టుకోలేక కుప్పకూలిన వైనం 'గుంటూరు కారం' సినిమాలో పాటతో మరింత పాప్యులర్ మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాషా Read full story
Thu 06:02 ముంబైపై కోల్‌కతా ఉత్కంఠ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం ముంబై ఇండియన్స్‌పై 4 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం ప్లేఆఫ్స్ రేసులో సజీవంగా నిలిచిన కోల్‌కతా కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన మనీశ్ పాండే, రోవ్‌మన్ పావెల్ చివర్లో ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించిన రింకూ సింగ్ Read full story
Wed 23:22 ముంబైతో మ్యాచ్... కోల్‌కతా విజయలక్ష్యం 148 నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన ముంబై చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు రాబట్టిన ముంబై కాసేపు మ్యాచ్‌కి వర్షం అంతరాయం Read full story
Wed 22:54 నేను ఇజ్రాయెల్‌లో అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు: ట్రంప్ సరదా వ్యాఖ్య తనకు ఇజ్రాయెల్‌లో 99 శాతం ప్రజాదరణ ఉందని వెల్లడి నెతన్యాహూ చాలా మంచివారని కితాబు ఇరాన్‌తో ఒప్పందానికి తొందరలేదన్న ట్రంప్ Read full story
Wed 22:30 ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడీ చాక్లెట్.. ప్రధాని మోదీకి పార్లే థ్యాంక్స్ జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్ ఇచ్చిన మోదీ సోషల్ మీడియాలో పంచుకున్న ఇటలీ ప్రధాని ప్రపంచవేదికపైకి తీసుకువెళ్ళారంటూ పార్లే థ్యాంక్స్ Read full story
Wed 22:02 ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు ఏపీలో పనిచేయాలి: చంద్రబాబునాయుడు ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం హింసలేని సమాజం, ఒత్తిడి లేని మనుషులు అనే అంశాన్ని బోధిస్తున్నారన్న సీఎం గ్రామాల నుంచి కొలంబియా వరకు అనిశ్చితి నెలకొంటే చర్చల ద్వారా మార్పులు తెచ్చినట్లు వెల్లడి Read full story
Wed 21:29 రూపాయి విలువ పడిపోకుండా ఆర్బీఐ కీలక నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత పెంచడానికి రూపాయి-డాలర్ బై, సెల్ స్వాప్ విధానం 5 బిలియన్ డాలర్ల బై, సెల్ చేపట్టాలని నిర్ణయం మే 26వ తేదీ నుంచి వేలం ప్రక్రియ బ్యాంకులు ఆర్బీఐకి డాలర్లను విక్రయించి, రూపాయలను పొందడమే బై, సెల్ విధానం Read full story
Wed 21:03 గాజువాకలో ఐటీ అభివృద్ధికి పల్లా ప్రత్యేక ఫోకస్ యారాడలో ఉన్న సుమారు 450 ఎకరాల భూమిని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష స్టీల్ ప్లాంట్, జి.వి.ఎం.సి వి.ఎం.ఆర్.డి.ఎ, గంగవరం పోర్టు సమస్యలపై పల్లా దిశానిర్దేశం Read full story