01 Fri 17:46 రోజాకు వ్యతిరేకంగా ఐదు మండలాల నేతల నిరసన.. టికెట్ ఇవ్వొద్దని జగన్ కు విన్నపం సొంత పార్టీ నుంచే రోజాకు వ్యతిరేకత జగనన్న ముద్దు - రోజా వద్దు అంటూ ప్రకార్డుల ప్రదర్శన రోజాకు టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వబోమని స్పష్టీకరణ
02 Wed 09:08 ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర.. నెహ్రూ రికార్డు బ్రేక్ సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రత్యేక సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న కార్యక్రమానికి అగ్రనేతల హాజరు మోదీకి అభినందనగా తీర్మానం ఆమోదించే అవకాశం
03 Wed 08:53 హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్ కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై హైకోర్టు అసంతృప్తి భూ వివాదాల్లో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు గతంలోనూ కమిషనర్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం చట్టానికి ఎవరూ అతీతులు కారని హైకోర్టు స్పష్టీకరణ తాజా విచారణలో కమిషనర్ నుంచి పూర్తి వివరణ కోరిన కోర్టు
04 Wed 08:53 రిటైరైనా పర్లేదు.. ఒలింపిక్స్ కోసం కోహ్లీని తిరిగి తీసుకురండి.. వైభవ్‌తో కలిసి బరిలోకి దిగితే భారత్‌కు తిరుగే ఉండదు: శ్రీశాంత్ 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునరాగమనం 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ జట్టులో కోహ్లీని చేర్చాలని శ్రీశాంత్ సూచన కోహ్లీ అనుభవం, యువ సంచలనం వైభవ్ కలయిక అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్య టీ20ల నుంచి రిటైరైనా, ఫిట్‌నెస్ దృష్ట్యా కోహ్లీని ఎంపిక చేయాలని సెలక్టర్లకు విజ్ఞప్తి
05 Wed 08:48 సెక్యూరిటీ గార్డుకు అదిరిపోయే లాటరీ.. స్నేహితులతో కలిసి కొన్న టికెట్ కు రూ.78 కోట్ల ప్రైజ్ యూఏఈలో నేపాలీ సెక్యూరిటీ గార్డ్‌కు రూ.78 కోట్ల లాటరీ నలుగురు స్నేహితులతో కలిసి బహుమతి పంపకం ఒక్కొక్కరికి రూ.15 కోట్లకు పైగా వాటా ఉద్యోగం వదిలేసి, కుటుంబం కోసం ఇల్లు కడతానన్న విజేత మహీంద్రా థార్, రోలెక్స్ వాచ్ కొనాలన్నది తన కోరిక అని వెల్లడి
06 Wed 08:33 మోసపూరిత మార్గాల్లో పౌరసత్వం.. భారత సంతతి వ్యాపారవేత్తపై అమెరికా కొరడా.. ఎవరీ నీరజ్ శర్మ? మోసం చేసి అమెరికా పౌరసత్వం పొందిన 17 మందిపై చర్యలు ఈ జాబితాలో భారత సంతతి వ్యాపారవేత్త నీరజ్ శర్మ పేరు హెచ్-1బీ వీసాల కోసం నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు పౌరసత్వ దరఖాస్తులో నేర చరిత్రను దాచిపెట్టారని వెల్లడి
07 Wed 08:32 ఉరీ సెక్టార్‌లో విషాదం: ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి ఇద్దరు సైనికుల మృతి ఉరీ సెక్టార్‌లో ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు ఘటనలో ఇద్దరు భారత సైనికుల దుర్మరణం పరికరాల మార్పిడి సమయంలో అపశ్రుతి ఉగ్రవాద ప్రమేయం లేదని స్పష్టం చేసిన సైన్యం ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు
08 Wed 08:30 కూలిన అపాచీ హెలికాప్టర్.. పైలట్లను కాపాడేందుకు ఏఐ సముద్ర డ్రోన్ వాడిన అమెరికా హర్మూజ్ జలసంధి సమీపంలో కూలిన అమెరికా హెలికాప్టర్ ఇద్దరు సిబ్బందిని కాపాడిన మానవరహిత డ్రోన్ బోటు అమెరికా సైన్యం ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి హెలికాప్టర్‌ను ఇరానే కూల్చిందని ట్రంప్ ఆరోపణ ఇరాన్ సైట్లపై అమెరికా ప్రతీకార దాడులు
09 Wed 08:09 దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) ఇక లేరు చెన్నైలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస గ్రామీణ కథలతో భారతీయ సినిమాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన దిగ్గజం కుమారుడి మరణం తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన భారతీరాజా 'సీతాకోకచిలుక', 'ఆరాధన' వంటి తెలుగు చిత్రాలకూ దర్శకత్వం
10 Wed 08:02 ఏపీ మోడల్ అద్భుతం.. ఇక దేశమంతా ఇదే విధానం! దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ విధానం ఏపీలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్టును ప్రశంసించిన కేంద్రం తిరుపతిలో ప్రకటన చేసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విధానంతో బియ్యం పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చంద్రబాబు ప్రభుత్వ పర్యవేక్షణ అద్భుతమన్న కేంద్రమంత్రి