Thu 13:15 బస్సులు ఇవ్వకుంటే చిక్కుల్లో పడతారు.. ఆర్టీసీ ఎండీకి అచ్చెన్న హెచ్చరిక 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన బహిరంగ సభ అదే సభలో ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకం విడుదల టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారని అచ్చెన్న మండిపాటు 10 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడి Read full story
Sat 08:34 లాభాల్లో ఉన్నా.. రూ.100 కోట్ల వ్యాపారానికి అంకుర్ వారికూ గుడ్‌బై.. కారణం ఏంటి? రూ.100 కోట్ల ఆన్‌లైన్ కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన అంకుర్ వారికూ రూ.25 కోట్ల లాభాలు ఆర్జించినా కొనసాగించడంలో అర్థం లేదని వెల్లడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావమే కారణమని పరోక్షంగా అంగీకారం వారికూ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు Read full story
Sat 08:32 విజయవాడలో వైద్యుడి మోసం.. పెళ్లి దాచి నర్సుతో నాలుగేళ్లు కాపురం, కేసు నమోదు పెళ్లి విషయం దాచి నర్సుతో నాలుగేళ్లుగా కాపురం చేసిన వైద్యుడు విజయవాడలో డాక్టర్ భాస్కర్‌పై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు రెండుసార్లు అబార్షన్ చేయించాడని బాధితురాలి ఆరోపణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Sat 08:26 లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సమయపాలనతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్ సాధారణ ఉద్యోగిలా విధులకు హాజరవుతున్న తమిళనాడు సీఎం విజయ్ సమయానికి ముందే సచివాలయానికి ఇంటి నుంచే లంచ్ బాక్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపైనే ప్రధానంగా దృష్టి ఎన్నికల హామీల అమలుకు వనరుల సమీకరణపై అధికారులతో సమీక్షలు Read full story
Sat 08:24 ఐదో అంతస్తు నుంచి కిందపడ్డ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు హైదరాబాద్‌లో తెగిపడిన అపార్ట్‌మెంట్ లిఫ్ట్ ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు పార్టీ సమావేశం ముగించుకుని వస్తుండగా ఘటన Read full story
Sat 08:15 ఏపీ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల జాతర.. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే ఏపీ విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఆమోదం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో ఖాళీల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం వార్షిక జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఈ నియామకాలు రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం Read full story
Sat 08:12 భోజ్‌శాల తీర్పు బాబ్రీ మసీదు తీర్పులాంటిదే: అసదుద్దీన్ ఒవైసీ భోజ్‌శాల తీర్పు బాబ్రీ మసీదు తీర్పును పోలి ఉందన్న ఒవైసీ ఇది కూడా నమ్మకం ఆధారంగానే ఇచ్చిన తీర్పు అని విమర్శ ప్రార్థనా స్థలాల చట్టాన్ని, చారిత్రక ఆధారాలను హైకోర్టు విస్మరించిందని ఆరోపణ మోదీ ప్రభుత్వం, ఏఎస్ఐ కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యలు ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం Read full story
Sat 07:55 మహిళల క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. పాక్ కెప్టెన్ ఫాతిమా ప్రపంచ రికార్డ్ 15 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు 18 బంతుల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన ఫాతిమా ఈ మ్యాచ్‌లో 19 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచిన పాక్ కెప్టెన్ ఫాతిమా మెరుపులతో పాకిస్థాన్ 223 పరుగుల భారీ స్కోరు Read full story
Sat 07:45 సౌదీలో ఘనంగా టీడీపీ మహానాడు.. తరలివచ్చిన ప్రవాసాంధ్రులు హాజరైన ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మహాసేన రాజేశ్ 1700 కిలోమీటర్ల దూరం నుంచి తరలివచ్చిన అభిమానులు విజయవాడకు నేరుగా విమానాల కోసం మహానాడులో తీర్మానం గాయకులు రఘు కుంచె, మాలవిక సంగీత విభావరి Read full story
Sat 07:35 అత్యాచారం కేసులో సీఐ చిన్న మల్లయ్యకు హైకోర్టులో చుక్కెదురు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని, నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్న కోర్టు పల్నాడు జిల్లాలో మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్ 29న కేసు నమోదు Read full story