కాసేపట్లో చంద్రబాబు చివరి 'రా కదలిరా' సభ
- పెనుకొండ నియోజకవర్గంలో జరగనున్న సభ
- కియా పరిశ్రమ ఎదురుగా సభకు ఏర్పాట్లు
- భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పీ
సభ నేపథ్యంలో అక్రడి భద్రతా ఏర్పాట్లను జిల్లా అడిషనల్ ఎస్పీ పరిశీలించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మతో చర్చించారు. ఈ సందర్భంగా పెనుకొండ డీఎస్పీ, సీఐ, ఎస్ఐ కూడా అక్కడ ఉన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు కియా పరిశ్రమ కనిపించేలా వేదికను నిర్మించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో సభా వేదిక వద్దకు చంద్రబాబు చేరుకుంటారు.