ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా భర్త ఆత్మహత్యకి కారణం అదే: నటి జయసుధ
    Mon 10:38

    నా భర్త ఆత్మహత్యకి కారణం అదే: నటి జయసుధ

    • అప్పులు ఎంతమాత్రం కారణం కాదన్న జయసుధ  
    • ఆ ఫ్యామిలీలో అలాంటి సంఘటనలు జరిగాయని వ్యాఖ్య
    • ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారని అసహనం  
    Read full story
  • ఘోస్ట్ బర్డ్... సీజన్ కో రంగు మార్చుతుంది!
    Tue 22:07

    ఘోస్ట్ బర్డ్... సీజన్ కో రంగు మార్చుతుంది!

    • ఉత్తర అమెరికా పర్వతాల్లో కనిపించే వైట్-టైల్డ్ టార్మిగాన్ పక్షి
    • రుతువులకు అనుగుణంగా రంగులు మార్చుకోవడం దీని ప్రత్యేకత
    • శీతాకాలంలో మంచులో కలిసిపోయేలా పూర్తిగా తెల్లగా మారడం
    • వేసవిలో రాళ్లలో దాక్కునేలా బూడిద రంగులోకి మార్పు
    • మంచులో నడిచేందుకు సాయపడే ఈకలతో నిండిన కాళ్లు
    Read full story
  • విశాఖలో వైరల్ అవుతున్న గోల్డ్ కలర్ కారు... డీటెయిల్స్ ఇవిగో!
    Tue 22:06

    విశాఖలో వైరల్ అవుతున్న గోల్డ్ కలర్ కారు... డీటెయిల్స్ ఇవిగో!

    • విశాఖ బీచ్ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బంగారు వర్ణపు కారు
    • సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్న స్థానికులు
    • కారుకు బంగారపు రంగు వేయించడానికి రూ.1 లక్ష ఖర్చయినట్లు వెల్లడి
    Read full story
  • ఉప్పు తింటే కొందరిలో బీపీ రైజ్ అవుతుంది... కారణం ఇదే!
    Tue 21:50

    ఉప్పు తింటే కొందరిలో బీపీ రైజ్ అవుతుంది... కారణం ఇదే!

    • ఉప్పు కొందరిలో బీపీ పెంచడానికి వయసు, జన్యువులు కారణం
    • ఉప్పుకు శరీరం స్పందించే తీరునే సోడియం సెన్సిటివిటీ అంటారు
    • వయసు పెరిగేకొద్దీ సోడియంను బయటకు పంపే సామర్థ్యం తగ్గుతుంది
    • ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే హిడెన్ సోడియంతో అధిక ముప్పు
    • జీవనశైలి మార్పులతో రక్తపోటును నియంత్రించవచ్చని నిపుణుల సూచన
    Read full story
  • కాలువలో శవమై తేలిన పంజాబీ గాయని
    Tue 21:42

    కాలువలో శవమై తేలిన పంజాబీ గాయని

    • లూధియానా కాలువలో పంజాబీ గాయని ఇందర్ కౌర్ మృతదేహం
    • కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
    • పెళ్లి ప్రస్తావన తిరస్కరించడమే హత్యకు కారణమని అనుమానం
    • ప్రధాన నిందితుడు కెనడాకు పరారీ, ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • భోపాల్ లో 'పెద్ది' ఈవెంట్ కోసం రూ.150 కోట్లతో కళ్లు చెదిరే ఏర్పాట్లు!
    Tue 21:42

    భోపాల్ లో 'పెద్ది' ఈవెంట్ కోసం రూ.150 కోట్లతో కళ్లు చెదిరే ఏర్పాట్లు!

    • ఈ నెల 23న బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్‌లో ఈ మెగా ఈవెంట్ 
    • మెగా వేడుకలో రెహ్మాన్ లైవ్ ఫర్మార్మెన్స్ 
    • ఈవెంట్ కోసం రూ.150 కోట్ల ఎక్విప్‌మెంట్ తరలింపు
    Read full story
  • రాజస్థాన్ బౌలర్లను ఉతికారేసిన మార్ష్, ఇంగ్లిస్.. లక్నో భారీ స్కోరు
    Tue 21:30

    రాజస్థాన్ బౌలర్లను ఉతికారేసిన మార్ష్, ఇంగ్లిస్.. లక్నో భారీ స్కోరు

    • రాజస్థాన్ రాయల్స్‌కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన లక్నో
    • కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న మిచెల్ మార్ష్ (96)
    • మెరుపు అర్ధశతకంతో రాణించిన జోష్ ఇంగ్లిస్ (60)
    • తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మార్ష్, ఇంగ్లిస్
    • రాజస్థాన్ బౌలర్లలో రెండు వికెట్లు తీసిన యశ్ రాజ్ పంజా
    Read full story
  • నిజమైన సీనియర్ అంటే కోహ్లీనే: పీవీ సింధు ప్రశంసలు
    Tue 21:19

    నిజమైన సీనియర్ అంటే కోహ్లీనే: పీవీ సింధు ప్రశంసలు

    • విరాట్ కోహ్లీపై ఇన్స్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టిన పీవీ సింధు
    • భారత క్రీడారంగంలో కోహ్లీ లాంటి నిజమైన సీనియర్ మరొకరు లేరన్న సింధు
    • "వెనక్కి తగ్గకు" అంటూ కోహ్లీ ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్న షట్లర్
    • బెంగళూరులో జరిగిన ఆర్సీబీ క్రీడా సదస్సులో ఇద్దరు దిగ్గజాల భేటీ
    • ఈ భేటీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఓ డ్రామా అని తేల్చిన పోలీసులు
    Tue 21:12

    పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఓ డ్రామా అని తేల్చిన పోలీసులు

    • అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగినట్లు కేసు
    • సింపతీ కోసం వ్యక్తిగత అభినయ్ దర్శన్ డ్రామా ఆడినట్లు గుర్తించిన పోలీసులు
    • తనపై దాడి జరిగిందని, చంపేందుకు ప్రయత్నించారని నమ్మించే ప్రయత్నం చేసిన అభినయ్
    Read full story
  • తండ్రి సంపాదించిన ఆస్తిపై కూతురికి హక్కు ఉంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే...!
    Tue 21:01

    తండ్రి సంపాదించిన ఆస్తిపై కూతురికి హక్కు ఉంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే...!

    • తండ్రి తన స్వార్జితాన్ని ఎవరికైనా అమ్మే హక్కు కలిగి ఉంటారు
    • ఆయన బతికుండగా చేసిన అమ్మకాన్ని పిల్లలు ప్రశ్నించలేరు
    • ఒడిశాకు చెందిన మహిళకు నిపుణులు ఇచ్చిన సలహా ఇది
    • తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే ఇతర ఆస్తుల్లో వాటా అడగవచ్చు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV