చాహల్ ను భుజంపైకి ఎత్తుకుని గిరగిరా తిప్పిన ఫొగట్.. వీడియో ఇదిగో!
- కళ్లు తిరుగుతున్నాయంటూ క్రికెటర్ కేకలు
- ఝలక్ దిఖ్ లాజా వ్రాప్ అప్ పార్టీలో సరదా సన్నివేశం
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
కొన్ని క్షణాల తర్వాత చాహల్ ను ఫొగట్ కిందికి దింపేసింది. ఈ సరదా సన్నివేశం శుక్రవారం ‘ఝలక్ దిఖ్ లాజా’ వ్రాప్ అప్ పార్టీలో చోటుచేసుకుంది. ఈ డ్యాన్స్ రియాలిటీ షోలో ఫైనల్ కు చేరుకున్న ఐదుగురిలో చాహల్ భార్య ధనశ్రీ వర్మ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తన భార్యకు ఓటు వేసి గెలిపించాలంటూ చాహల్ తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.