01 Fri 19:48 బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుపై సీఎం సిద్ధరామయ్య స్పందన కేఫ్ మీద దాడికి ఐఈడీని ఉపయోగించారన్న సీఎం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని తెలిపిన సీఎం పేలుడుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడి
02 Tue 06:41 సింగపూర్ లో మంత్రి నారాయణ బర్త్ డే సెలబ్రేట్ చేసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో! సింగపూర్ పర్యటనలో మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు స్వయంగా శుభాకాంక్షలు చెప్పి వేడుక జరిపిన సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందన్న నారాయణ ఏపీ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టీకరణ
03 Tue 06:40 అమెరికాలో కుప్పకూలిన B-52 బాంబర్.. 8 మంది దుర్మరణం కాలిఫోర్నియా ఎడ్వర్డ్స్ ఎయిర్‌బేస్‌లో ప్రమాదానికి గురైన B-52 బాంబర్ విమానం రాడార్ ఆధునికీకరణ పరీక్షల సమయంలో విషాదం రన్‌వేపైనే కుప్పకూలిన బాంబర్
04 Tue 06:28 పుట్టినరోజు కానుక.. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం విజయ్ శ్రీకారం తమిళనాడులో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం తన పుట్టినరోజైన జూన్ 22న కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం విజయ్ మొదటి విడతలో 46,000 కార్డులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడి జనవరి నుంచి 2.25 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపిన పౌరసరఫరాల శాఖ
05 Tue 06:17 బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను దర్శించుకున్న ముఖేశ్ అంబానీ ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం రూ.10 కోట్ల విరాళం అందజేత దేశ శ్రేయస్సు కోరుతూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైనం చార్‌ధామ్ యాత్ర నేపథ్యంలో అంబానీ ఆధ్యాత్మిక పర్యటన
06 Mon 23:10 యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల మెయిన్స్ పరీక్షకు 13,343 మంది అభ్యర్థుల అర్హత మొత్తం 1,016 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న ప్రక్రియ జూన్ 19 నుంచి 28 వరకు మెయిన్స్‌కు దరఖాస్తుల స్వీకరణ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో అందుబాటులో అర్హుల జాబితా
07 Mon 22:55 టెక్ట్స్ బుక్ పై మొహెంజోదారో 'డ్యాన్సింగ్ గర్ల్'... ఎన్సీఈఆర్టీపై విమర్శలు ఎన్సీఈఆర్టీ కొత్త పుస్తకంలో 'డ్యాన్సింగ్ గర్ల్' విగ్రహంపై వివాదం విగ్రహానికి దుస్తులు ఉన్నట్లు డిజిటల్‌గా మార్పు ఇది సెన్సార్‌షిప్ చర్యేనంటూ చరిత్రకారుల తీవ్ర విమర్శ ప్రత్యేక కారణమేమీ లేదని వివరణ ఇచ్చిన ఎన్సీఈఆర్టీ విమర్శల నేపథ్యంలో అసలు చిత్రాన్ని పునరుద్ధరించాలని ఆదేశాలు
08 Mon 22:46 సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో! సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అగ్రస్థాయి ప్రొటోకాల్ పోలీస్ ఎస్కార్ట్‌తో భారీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేసిన సింగపూర్ ప్రభుత్వం సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో 30 నిమిషాల పాటు కీలక చర్చలు అమరావతి పురోగతిపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్న సింగపూర్ ప్రధాని గూగుల్, పలు వెంచర్ క్యాపిటలిస్టులతో ఏపీలో పెట్టుబడులపై చర్చలు
09 Mon 22:27 శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం, తోపులాట.. వీడియో వైరల్ శ్రీలంక-ఏతో మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు ఓటమి సూపర్ ఓవర్‌లో తేలిన మ్యాచ్ ఫలితం మ్యాచ్ అనంతరం లంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం పరస్పరం తోసుకున్న శ్రీలంక ఆటగాళ్లు, సూర్యవంశీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియోలు
10 Mon 22:25 భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు... ధర ప్రకటించిన మారుతి భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్ ప్రారంభ ధర రూ.7.24 లక్షలుగా ప్రకటించిన మారుతీ సుజుకి ప్రస్తుతానికి కమర్షియల్ విభాగంలో మాత్రమే లభ్యం E20 నుంచి E100 ఇథనాల్ మిశ్రమంతో నడిచే ప్రత్యేక ఇంజిన్ పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే రూ.86,000 అదనపు ధర