Thu 22:09 దామోదర రాజనర్సింహ కూతురు పెళ్లికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో దామోదర కూతురు వివాహం వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి ఆలింగనం చేసుకొని ఆహ్వానించిన దామోదర రాజనర్సింహ Read full story
Mon 10:46 పానీపూరీ తిని ఆరేళ్ల బాలుడి మృతి.. 18 మందికి అస్వస్థత ఝార్ఖండ్‌లో గిరిడీ జిల్లాలో ఘటన ఫుడ్ పాయిజనింగ్ అని అనుమానిస్తున్న అధికారులు ఇంటింటికి తిరిగి పానీపూరీ అమ్మిన వ్యాపారి పరారీ ఘటనపై పోలీసుల దర్యాప్తు Read full story
Mon 10:42 బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. 'ఎక్స్' వేదికగా కేటీఆర్, హరీశ్ రావు ట్వీట్ బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవమన్న కేటీఆర్ నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని వ్యాఖ్య తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిందన్న హరీశ్ రావు Read full story
Mon 10:40 సామాన్యుడి పెళ్లికి ప్రధాని మోదీ ఆశీస్సులు.. ఆనందంలో నవ వరుడు! కర్ణాటక యువకుడి వివాహానికి ప్రధాని మోదీ నుంచి శుభాకాంక్షల లేఖ రాయచూరు జిల్లా వాసి రాజేశ్ నాయక్ పంపిన ఆహ్వానానికి ప్రధాని స్పందన నవ దంపతులు ఆదర్శంగా నిలవాలంటూ లేఖలో మోదీ ఆకాంక్ష ప్రధాని స్పందనపై రాజేశ్ నాయక్, ఆయన కుటుంబ సభ్యుల హర్షం సామాన్యుడికి ప్రధాని గౌరవం ఇవ్వడం గర్వంగా ఉందన్న నవ వరుడు Read full story
Mon 10:34 మా అమ్మానాన్నల పెళ్లి తేదీని ఇందిరా గాంధీ ఫిక్స్ చేశారు: అమీషా పటేల్ గాంధీ కుటుంబంతో తమకున్న బంధాన్ని పంచుకున్న అమీషా పటేల్ తాను పుట్టినప్పుడు చూసేందుకు వచ్చిన తొలి వ్యక్తి ఇందరేనన్న నటి ఇందిరా గాంధీకి తన తాతయ్య రజనీ పటేల్ ప్రధాన సలహాదారుగా ఉండేవారని వెల్లడి Read full story
Mon 10:30 'కర' ఈవెంట్‌లో అనూహ్య ఘటన.. మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని.. ధనుష్ రియాక్షన్ ఇదే! హైదరాబాద్‌లో జరిగిన 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ధనుష్‌ను చూసి మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని అభిమానిని పైకి లేపి ఫొటో దిగిన ధనుష్ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో Read full story
Mon 10:25 స్టాక్ మార్కెట్లకు శుభారంభం.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లు లాభాల్లో ప్రారంభం 450 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ 24,000 స్థాయిని దాటిన నిఫ్టీ రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం పెరిగిన ముడిచమురు ధరలు Read full story
Mon 10:23 ఇస్రో వ్యోమగాముల ఎంపికలో మార్పులు.. ఇకపై పౌరులకూ ఛాన్స్ తొలిసారిగా పౌరులను వ్యోమగాములుగా ఎంపిక చేయనున్న ఇస్రో రెండో బ్యాచ్‌లో నలుగురు పౌర నిపుణులకు అవకాశం గగన్‌యాన్ నాలుగో మిషన్ నుంచి పౌరులు అంతరిక్షంలోకి భవిష్యత్ స్పేస్ స్టేషన్ కోసం 40 మందితో వ్యోమగాముల బృందం Read full story
Mon 10:18 కొడుకుగా సూపర్.. కానీ భర్తగా కాదు: గోవిందాతో బంధంపై భార్య సునీత సంచలన వ్యాఖ్యలు కొడుకుగా గోవిందా ఓకే, భర్తగా వద్దంటున్న భార్య సునీత కుటుంబం కోసమే బతికారు, జీవితాన్ని ఆస్వాదించలేదని వెల్లడి తనపై పెద్ద కుట్ర జరుగుతోందన్న గోవిందా గతంలోనూ గోవిందా వివాహేతర సంబంధాలపై సునీత ఆరోపణలు Read full story
Mon 10:15 విజయవాడ వద్ద ప్రైవేటు బస్సు నిర్వాకం.. ప్రయాణికులకు తీవ్ర అవస్థలు హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్తున్న బస్సులో ఘటన డీజిల్ అయిపోయిందంటూ ప్రయాణికులను వదిలేసిన డ్రైవర్ విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ప్రయాణికుల అవస్థలు యాజమాన్యం స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు Read full story