గర్భస్థ పిండం కచ్చితమైన వయసు తెలుసుకునేందుకు ఏఐ మోడల్
- టీహెచ్ఎస్టీఐతో కలిసి అభివృద్ధి చేసిన ఐఐటీ మద్రాస్
- గర్భిణి-జీఏ2గా నామకరణం
- మతాశిశు మరణాలకు అడ్డుకట్ట
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ మోడల్‌ను ‘గర్భిణి-జీఏ2’గా వ్యవహరిస్తున్నారు. భారతీయ మహిళల కోసం ఉద్దేశించి దీనిని ఆవిష్కరించారు. గర్భిణుల విషయంలో ప్రసూతి వైద్యులు, నియోనాటలజిస్టులు (నవజాత శిశువుల నిపుణులు) తీసుకొనే సంరక్షణ చర్యలను ఈ కొత్త మోడల్ మరింత మెరుగుపరుస్తుందని, దేశంలో మాతాశిశు మరణాలను అడ్డుకుంటుందని ఐఐటీ మద్రాస్ పేర్కొంది.