గ్రూప్-1 పరీక్ష తేదీ ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
- జూన్ 9న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటన
- ప్రస్తుతం కొనసాగుతున్న దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ
- దరఖాస్తుల స్వీకరణకు మార్చి 14 చివరి తేదీ
కాగా, భూగర్భజలశాఖలో వివిధ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష జనరల్ ర్యాంకు జాబితాను కూడా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ లిస్టును వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరువాత ప్రకటిస్తామని పేర్కొంది.