తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Telangana 10th exams schedule released
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.   

పదో తరగతి పరీక్షల షెడ్యూల్:
  • మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21 - థర్డ్ లాంగ్వేజ్
  • మార్చి 23 - గణితం
  • మార్చి 26 - ఫిజిక్స్
  • మార్చి 28 - బయాలజీ
  • మార్చి 30 - సోషల్ స్టడీస్.

Go Back to Shorts
TS 10th Exams
Schedule
Telangana
10th Exams

More Telugu News