ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అది తప్పని నిరూపిస్తే రూ.1 లక్ష బహుమానం అని మా నేత ప్రకటించారు: పురందేశ్వరి
    Sun 21:09

    అది తప్పని నిరూపిస్తే రూ.1 లక్ష బహుమానం అని మా నేత ప్రకటించారు: పురందేశ్వరి

    • మంగళగిరి ఎయిమ్స్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    • ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన యువ మోర్చా నేత
    • సదరు నేతపై సీఐ దాడి చేశాడన్న పురందేశ్వరి
    Read full story
  • కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు, ఆరుగురికి గాయాలు
    Sun 09:17

    కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు, ఆరుగురికి గాయాలు

    • సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేట్ బస్సుకు ప్రమాదం
    • ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు
    • కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
    • డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల అనుమానం
    Read full story
  • తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. కోటి కుటుంబాలకు సున్నా బిల్లు!
    Sun 09:14

    తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. కోటి కుటుంబాలకు సున్నా బిల్లు!

    • తమిళనాడులో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుకు రంగం సిద్ధం
    • వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచే ఈ పథకాన్ని వర్తింపజేయనున్న ప్రభుత్వం
    • కొత్త స్కీమ్‌తో సుమారు 1.2 కోట్ల కుటుంబాలకు సున్నా బిల్లు
    • 500 యూనిట్ల లోపు వాడే వారందరికీ 200 యూనిట్లు ఉచితం
    Read full story
  • ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Sun 09:03

    ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఎన్నికల్లో పోటీ చేయడంపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
    • సొంత భవనం సెక్రటరీ ఎన్నికల్లోనూ తాను ఓడిపోతానని చమత్కారం
    • తన కుటుంబం నుంచే తనకు మూడు ఓట్లు కూడా రావని వ్యాఖ్య
    • గతంలో 'ది కపిల్ శర్మ షో'లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్
    Read full story
  • వేధింపుల వల్లే 'అమ్మ'కు రాజీనామా: నటి అన్సిబా హసన్ సంచలన ఆరోపణలు
    Sun 08:53

    వేధింపుల వల్లే 'అమ్మ'కు రాజీనామా: నటి అన్సిబా హసన్ సంచలన ఆరోపణలు

    • వ్యక్తిగత దూషణలు, వేధింపుల వల్లే వైదొలిగానని వెల్లడి
    • నటుడు టైనీ టామ్ తనను 'జిహాదీ' అని పిలిచారని వెల్లడి
    • ఆరోపణలను ఖండించిన టైనీ టామ్, ఫిర్యాదును పరిశీలిస్తామన్న 'అమ్మ'
    Read full story
  • ఆటోలో వెళ్తున్న మహిళలు.. కారులో నగ్నంగా ఉండి వెంబడించిన యువకులు
    Sun 08:52

    ఆటోలో వెళ్తున్న మహిళలు.. కారులో నగ్నంగా ఉండి వెంబడించిన యువకులు

    • నోయిడాలో ముగ్గురు మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను వెంబడించిన కారు
    • కారులో ఇద్దరు వ్యక్తులు నగ్నంగా ఉన్నారని బాధితురాలి ఆరోపణ
    • పట్టపగలే జరిగిన ఈ భయానక అనుభవాన్ని వీడియోలో పంచుకున్న యువతి
    • భయంతో బిగుసుకుపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయామన్న బాధితురాలు
    Read full story
  • నిలకడగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా!
    Sun 08:35

    నిలకడగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా!

    • కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్
    • నిలకడగా ఉన్న ధరలతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట
    • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060
    • వెండి ధరల్లో కూడా మార్పులు లేవు
    Read full story
  • ప్లేఆఫ్స్ లెక్కలు: పంజాబ్ గెలిచింది.. కానీ ముంబై గెలవాలి, కోల్‌కతా ఓడాలి!
    Sun 08:28

    ప్లేఆఫ్స్ లెక్కలు: పంజాబ్ గెలిచింది.. కానీ ముంబై గెలవాలి, కోల్‌కతా ఓడాలి!

    • లక్నోపై 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం
    • కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 51 బంతుల్లో అజేయ సెంచరీ
    • ఈ విజయంతో 15 పాయింట్లతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
    • దివారం మ్యాచ్‌ల ఫలితాలపై పంజాబ్ భవితవ్యం 
    • నెట్ రన్ రేట్ విషయంలో పంజాబ్‌కు మెరుగైన అవకాశం
    Read full story
  • పాస్టర్ చింతాడ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు.. బాపట్ల కలెక్టర్ ఉత్తర్వులు
    Sun 08:14

    పాస్టర్ చింతాడ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు.. బాపట్ల కలెక్టర్ ఉత్తర్వులు

    • పాస్టర్ చింతాడ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన బాపట్ల కలెక్టర్
    • క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో చర్యలు
    • సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తుది నిర్ణయం
    • కలెక్టర్ నిర్ణయంపై అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు
    • ఎస్సీ హోదా కోసం పోరాటం కొనసాగిస్తానన్న పాస్టర్ ఆనంద్‌
    Read full story
  • బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కిడ్నాప్ చేసి, హింసించి చంపిన ప్రియురాలి కుటుంబం
    Sun 08:08

    బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కిడ్నాప్ చేసి, హింసించి చంపిన ప్రియురాలి కుటుంబం

    • బాలికతో ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య
    • రాజస్థాన్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కిడ్నాప్ చేసిన యువతి కుటుంబం
    • మూడు రోజుల పాటు బంధించి, చిత్రహింసలకు గురిచేయడంతో మృతి
    • ఫరీదాబాద్‌లో ఘటన.. పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV