ట్రేడింగ్ చివర్లో భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
- 535 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 162 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా లాభపడ్డ హెచ్సీఎల్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.12%), ఐటీసీ (2.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.61%), టీసీఎస్ 2.44%), టెక్ మహీంద్రా (2.32%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.87%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.28%), కోటక్ బ్యాంక్ (-1.11%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.73%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.61%).