తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
- పన్నెండు మంది అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
- మల్టీ జోన్-2 ఐజీగా రాచకొండ సీపీ సుదీర్ బాబు బదిలీ
బదిలీ అయిన వారి వివరాలు...
రాచకొండ సీపీగా తరుణ్ జోషీ
రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులు
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్
సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్
ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు
సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్
ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి
మల్టీజోన్-2 ఐజీగా రాచకొండ సీపీ సుధీర్ బాబు బదిలీ