ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అందం తెచ్చిన కీర్తి కిరీటం .. కీర్తి సురేశ్ లేటెస్ట్ పిక్స్!
    Thu 14:22

    అందం తెచ్చిన కీర్తి కిరీటం .. కీర్తి సురేశ్ లేటెస్ట్ పిక్స్!

    • తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ జోరు 
    • క్రితం ఏడాది రెండు హిట్లు కొట్టిన బ్యూటీ 
    • ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీ
    • ఎల్లో చీరకట్టులో ఎల్లోరా శిల్ప దర్శనం
    Read full story
  • నాకు తీవ్రమైన యాంగ్జయిటీ సమస్య ఉంది: అడివి శేష్
    Fri 19:15

    నాకు తీవ్రమైన యాంగ్జయిటీ సమస్య ఉంది: అడివి శేష్

    • 'డెకాయిట్' చిత్రం ప్రమోషన్స్ లో అడివి శేష్ వ్యాఖ్యలు
    • ఉదయాన్నే షూటింగ్ అంటే చాలా భయంగా ఉంటుందని వెల్లడి
    • చిన్నపాటి చిట్కాలతో నెట్టుకొస్తుంటానని వివరణ
    Read full story
  • ఇక టైపింగ్ అవసరం లేదు... మాట్లాడితే చాలు, గూగుల్ సమాధానం చెబుతుంది!
    Fri 19:00

    ఇక టైపింగ్ అవసరం లేదు... మాట్లాడితే చాలు, గూగుల్ సమాధానం చెబుతుంది!

    • ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ‘సెర్చ్ లైవ్’ ఫీచర్ ప్రారంభం
    • తెలుగు సహా 9 భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి
    • వాయిస్, కెమెరా ద్వారా ఏఐతో నేరుగా మాట్లాడే అవకాశం
    • జెమిని 3.1 ఫ్లాష్ లైవ్ ఏఐ మోడల్‌తో మరింత మెరుగైన సేవలు
    • టైపింగ్ చేయకుండానే ప్రశ్నలకు సమాధానాలు పొందొచ్చు
    Read full story
  • డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను వేటాడే 'తుంగుస్కా'... రష్యాతో భారత్ కీలక ఒప్పందం
    Fri 18:47

    డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను వేటాడే 'తుంగుస్కా'... రష్యాతో భారత్ కీలక ఒప్పందం

    • రష్యాతో రూ. 445 కోట్ల విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న భారత్
    • సైన్యం కోసం అదనపు తుంగుస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలు
    • డ్రోన్లు, హెలికాప్టర్ల నుంచి రక్షణకు ఈ వ్యవస్థల వినియోగం
    • వాయు రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంపై భారత్ దృష్టి
    Read full story
  • ఎన్టీఆర్ అవార్డు నగదును విరాళంగా ప్రకటించిన మెగాస్టార్
    Fri 18:33

    ఎన్టీఆర్ అవార్డు నగదును విరాళంగా ప్రకటించిన మెగాస్టార్

    • నేడు రామ్ చరణ్ పుట్టినరోజు
    • ఎన్టీఆర్ అవార్డుతో వచ్చిన రూ. 10 లక్షలను సేవా సంస్థలకు అందించిన చిరంజీవి
    • 30 మంది వృద్ధులకు విందు భోజనం ఏర్పాటు చేసిన మెగాస్టార్
    Read full story
  • హిందూ పండుగలకు అనుమతులివ్వడం లేదు: బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం
    Fri 18:28

    హిందూ పండుగలకు అనుమతులివ్వడం లేదు: బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

    • కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన
    • తెలంగాణ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
    • అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్న మహేశ్వర్ రెడ్డి
    Read full story
  • కఠిన సమయాల్లోనే నాయకత్వ పటిమ తెలుస్తుంది: ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు
    Fri 18:24

    కఠిన సమయాల్లోనే నాయకత్వ పటిమ తెలుస్తుంది: ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు

    • పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
    • కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం చంద్రబాబు
    • ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం
    • సామాన్యుడికి మేలు చేసే నిర్ణయమన్న ముఖ్యమంత్రి
    • కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్‌ను రీపోస్ట్ చేసిన చంద్రబాబు
    Read full story
  • నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్
    Fri 18:15

    నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్

    • ఏప్రిల్ 17న నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' విడుదల
    • యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న సినిమా
    • టీజర్‌తో భారీగా పెరిగిన అంచనాలు
    • ఈ చిత్రంతో టాలీవుడ్‌లో హారిస్ జయరాజ్ రీఎంట్రీ
    Read full story
  • క్షిపణిపై "భారత ప్రజలకు కృతజ్ఞతలు" అంటూ రాసి ఇజ్రాయెల్ పై ప్రయోగించిన ఇరాన్
    Fri 18:04

    క్షిపణిపై "భారత ప్రజలకు కృతజ్ఞతలు" అంటూ రాసి ఇజ్రాయెల్ పై ప్రయోగించిన ఇరాన్

    • ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఖండిస్తూ ఇరాన్‌కు సంఘీభావం తెలిపిన దేశాలకు టెహ్రాన్ కృతజ్ఞతలు
    • భారత్‌తో పాటు జర్మనీ, పాకిస్థాన్, స్పెయిన్ దేశాలకు ధన్యవాదాలు తెలిపిన ఇరాన్
    • సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ 
    Read full story
  • నాపై హత్యాయత్నం జరిగింది: రఘురామకృష్ణరాజు
    Fri 18:00

    నాపై హత్యాయత్నం జరిగింది: రఘురామకృష్ణరాజు

    • ఆకివీడులో రామాలయం వద్ద రఘురామపై దాడికి యత్నం
    • ఇది ముందస్తుగా ప్లాన్ చేసిన హత్యాయత్నం అన్న రఘురామ
    • వేరే మతం ముసుగులో ఉన్నవారు దాడి చేశారని ఆరోపణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV