Thu 14:20 నేను, రేవంత్ రెడ్డి మంచి మిత్రులం.. గోవాలో హోటల్ కొన్నా: మల్లారెడ్డి తాను, రేవంత్ ఇద్దరం టీడీపీ నుంచి వచ్చామన్న మల్లారెడ్డి గోవాలో రియలెస్టేట్ వ్యాపారం చేస్తానని వెల్లడి హైదరాబాద్ లో రియలెస్టేట్ స్లో అయిందని వ్యాఖ్య Read full story
Fri 23:18 రామచిలుకలు ఎక్కడుంటే అక్కడ వాతావరణం బాగున్నట్టు! ఇళ్ల వద్ద రామచిలుకల రాక పర్యావరణ మార్పులకు ఒక సూచిక పట్టణాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు, ఆహార లభ్యత వాటికి అనుకూలం ఈ పక్షులు వాతావరణ మార్పుల గురించి ముఖ్య సమాచారం ఇస్తాయి స్థానిక పక్షులతో ఆహారం, గూళ్ల కోసం పోటీపడే అవకాశం ఉంది ఇవి పర్యావరణ మార్పులకు వన్యప్రాణుల స్పందనను చూపుతాయి Read full story
Fri 23:09 రాయలసీమలో మెగా సోలార్ ప్రాజెక్టు ప్రారంభం... సీఎం చంద్రబాబు స్పందన రాయలసీమలో 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు రూ.3000 కోట్ల పెట్టుబడితో 11 నెలల్లోనే నిర్మాణం పూర్తి పరిశుభ్ర ఇంధన రంగంలో ఏపీ ముందు వరుసలో ఉందని వెల్లడి రికార్డు సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఎస్ఏఈఎల్ బృందానికి అభినందనలు Read full story
Fri 22:57 ఫ్లిప్‌కార్ట్ డెలివరీలు ఇకపై పోస్ట్‌మ్యాన్ ద్వారా.. ఇండియా పోస్ట్‌తో కీలక ఒప్పందం ఫ్లిప్‌కార్ట్, భారత తపాలా శాఖ మధ్య కీలక డెలివరీ ఒప్పందం దేశవ్యాప్తంగా లాస్ట్ మైల్ డెలివరీ సేవలు అందించనున్న ఇండియా పోస్ట్ 1.6 లక్షల పోస్టాఫీసుల నెట్‌వర్క్‌తో పార్శిళ్ల పంపిణీ ప్రీపెయిడ్, క్యాష్ ఆన్ డెలివరీ సేవలు అందుబాటులోకి ఈ-కామర్స్ లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం Read full story
Fri 22:50 భారత్‌లోని ‘స్నేక్ హాట్‌స్పాట్స్’.. ఈ రాష్ట్రాలకు వెళుతున్నారా? జాగ్రత్త! భారత్‌లో 300కు పైగా పాము జాతులు.. కొన్ని రాష్ట్రాలు హాట్‌స్పాట్స్‌గా గుర్తింపు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ పాముల వైవిధ్యానికి ప్రసిద్ధి కింగ్ కోబ్రాలకు నెలవైన అగుంబే.. పశ్చిమ కనుమల్లో అధిక సాంద్రత అటవీ ప్రాంతాల్లో పర్యటించేవారు గైడ్ సహాయం తీసుకోవాలని నిపుణుల సూచన రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దు, కవర్డ్ షూస్ ధరించడం తప్పనిసరి Read full story
Fri 22:25 హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ టోల్ వసూలు.. స్పందించిన అమెరికా వసూళ్లు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్న మార్కో రుబియో అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాల్లో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి లేదన్న అమెరికా టోల్ వసూలు చేయాలని నిర్ణయిస్తే శాంతి చర్చలను సంక్లిష్టం చేసినట్లే అన్న అమెరికా Read full story
Fri 22:19 అగ్ని-1 క్షిపణి ప్రయోగం సక్సెస్.. రైలు నుంచీ ప్రయోగించే సామర్థ్యం సాధించిన భారత్ అగ్ని-1 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం ఒడిశాలోని చాందీపూర్ నుంచి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహణ రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం కూడా సక్సెస్ రైలు ద్వారా క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం సాధించిన కొద్ది దేశాల జాబితాలో భారత్ డీఆర్డీఓ, సైనిక బలగాలను అభినందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ Read full story
Fri 22:08 హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లకు అధిక డిమాండ్.. నిల్వ కోసం ముందస్తు బుకింగ్! అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలు గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగిన ట్యాంకర్ బుకింగ్‌లు ఈ సంవత్సరం మే 20వ తేదీ నాటికి 2.60 లక్షల ట్యాంకర్ల నీటి సరఫరా Read full story
Fri 22:05 ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా... బ్యాంకింగ్ సేవలు యథాతథం! మే 25, 26 తేదీల్లో జరగాల్సిన ఎస్బీఐ సమ్మె వాయిదా యాజమాన్యంతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నిర్ణయం అన్ని బ్రాంచీలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపిన ఎస్బీఐ సిబ్బంది కొరత, ఔట్‌సోర్సింగ్ వంటి సమస్యలపై సమ్మెకు పిలుపు సమ్మె వాయిదాతో ఖాతాదారులకు తప్పిన ఇబ్బందులు Read full story
Fri 21:53 వచ్చే నెలలో చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటన మూడు రోజుల పాటు సింగపూర్ లో చంద్రబాబు, లోకేష్ పర్యటన జూన్ 14 నుంచి 16 వరకు పర్యటన వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు హాజరు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే పర్యటన లక్ష్యం Read full story