మాల్దీవుల పార్లమెంటులో రగడ... కోడిపుంజుల్లా కలబడిన ఎంపీలు
- ఓ తీర్మానానికి ఆమోదం పొందేందుకు పార్లమెంటులో ఓటింగ్
- బాహాబాహీకి దిగిన ఎండీపీ, పీఎన్సీ ఎంపీలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇరువురూ ఒకరిపై ఒకరు కలబడడంతో ఇతర ఎంపీలు వారిద్దరినీ విడదీసేందుకు తీవ్రంగా శ్రమించారు.
సదరు, తీర్మానాన్ని వ్యతిరేకించిన కొందరు ఎంపీలు స్పీకర్ పోడియం ఎక్కి, స్పీకర్ చెవిలో బూరతో పెద్దగా ఊదడం మొదలుపెట్టారు. ఆ మోత తట్టుకోలేక స్పీకర్ చెవులు మూసుకోవాల్సి వచ్చింది. ఈ రగడకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.