కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేందర్రావు కన్నుమూత
- 1978-83లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా సేవలు
- వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూత
- నేడు అల్వాల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
కంటోన్మెంట్ ప్రజలు ఆయన సేవలను ఎప్పటికీ మర్చిపోలేరని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం రాజకీయాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అల్వాల్ శ్మశాన వాటికలో నేడు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.