జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ
- మరోసారి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ
- ఈ-మెయిల్ ద్వారా జనసేనకు సమాచారం
- ఉత్తర్వుల ప్రతులను పవన్‌కు అందజేసిన పార్టీ లీగల్ సెల్ చైర్మన్
గత సార్వత్రిక ఎన్నికలతో పాటూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ నేతలు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన విషయం తెలిసిందే.