01 Wed 20:36 జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ మరోసారి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ ఈ-మెయిల్ ద్వారా జనసేనకు సమాచారం ఉత్తర్వుల ప్రతులను పవన్‌కు అందజేసిన పార్టీ లీగల్ సెల్ చైర్మన్
02 Wed 12:22 తెలంగాణ నాలుగు కోట్ల మంది జాగీర్: కేటీఆర్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ తెలంగాణ ఇక్కడి భూమిపుత్రుల జాగీరని వ్యాఖ్య పవన్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చన్న కేటీఆర్ కానీ, సెక్రటేరియట్‌లో పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు.
03 Wed 12:19 మాట నిలబెట్టుకున్న జర్మనీ.. భారతీయులకు ట్రాన్సిట్ వీసా రద్దు జర్మనీ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే భారతీయులకు ట్రాన్సిట్ వీసా రద్దు ఇవాళ్టి నుంచే అధికారికంగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన జనవరిలో ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ మధ్య జరిగిన చర్చల ఫలితమిది ఈ మినహాయింపు నాన్-షెంజెన్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు మాత్రమే వర్తింపు
04 Wed 12:13 కార్ల్‌సన్‌ను చూస్తే భయమా? ప్రజ్ఞానంద అదిరిపోయే సమాధానం! కార్ల్‌సన్‌ను వరుసగా రెండుసార్లు ఓడించిన ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌ను చూస్తే భయం లేదన్న యువ గ్రాండ్‌మాస్టర్ అతనితో ఆడితే తనలోని బెస్ట్ ఆట బయటకు వస్తుందని వెల్లడి కార్ల్‌సన్ ఎప్పటికీ అత్యుత్తమ ఆటగాడని ప్రశంస
05 Wed 11:43 వీరాభిమానం.. నటుడు విజయ్ విగ్రహానికి పూజలు.. వీడియో వైరల్ తమిళనాడులో నటుడు విజయ్‌కు విగ్రహం పెట్టి పూజలు చేస్తున్న అభిమాని ఇంట్లోని పూజగదిలో విగ్రహాన్ని ప్రతిష్టించిన టీవీకే పార్టీ కార్యకర్త రోజూ హారతి ఇస్తూ చేస్తున్న పూజల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అభిమాని చర్యపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
06 Wed 11:39 ఇకపై ప్రేక్షకులను మోసం చేయలేం.. వాళ్లు చాలా అప్‌డేట్ అయ్యారు: పూజా హెగ్డే నకిలీ ఎంటర్‌టైన్‌మెంట్ పనికిరాదన్న పూజా హెగ్డే సినిమా ఎలా ఉంటుందో కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకులు జడ్జ్ చేస్తారని వ్యాఖ్య ఓటీటీ, షార్ట్ ఫార్మ్ కంటెంట్ ప్రేక్షకులకు పెద్ద సవాల్ అన్న పూజ
07 Wed 11:37 కోల్‌కతా కాలేజీలో చెదలు పట్టిన నోట్ల కట్టల కలకలం.. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? కోల్‌కతా సురేంద్రనాథ్ కాలేజీలో నగదు లభ్యం రూ.లక్ష విలువ చేసే నోట్లకు చెదలు కాలేజీలో బయటపడిన రహస్య గది ఆ గదిలో ఏసీ, బెడ్ విలాసవంతమైన రూమ్‌లో తుపాకీ
08 Wed 11:17 ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఇండియన్ యాప్... 'గిటార్ విజ్'కు యాపిల్ పురస్కారం యాపిల్ 2026 డిజైన్ అవార్డును గెలుచుకున్న భారతీయ యాప్ 'గిటార్ విజ్' 'ఇన్‌క్లూజివిటీ' విభాగంలో ఈ యాప్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక పురస్కారం ఈ యాప్‌ను రూపొందించిన బిజోయ్ తంగరాజ్ అనే భారతీయ డెవలపర్ దివ్యాంగులకు సంగీతాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు గుర్తింపు గతంలోనూ పలు భారతీయ యాప్‌లకు యాపిల్ అవార్డుల జాబితాలో చోటు
09 Wed 11:15 పెద్ద పులి బీభత్సం.. వణుకుతున్న పోలవరం జిల్లా వాసులు దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి బీభత్సం 14 దూడలను పొట్టనబెట్టుకున్న పెద్ద పులి పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించిన అటవీ శాఖ అధికారులు
10 Wed 11:06 ‘ఖాన్ సర్ కోచింగ్ సెంటర్’పై దాడి.. తక్కువ ఫీజు తీసుకుంటున్నారనే కక్ష! మంగళవారం అర్ధరాత్రి ఘటన సెక్యూరిటీ గార్డుపై దుండగుల దాడి ఆఫీస్ ఆస్తులు ధ్వంసం కాల్పులు జరగలేదని తేల్చిన పోలీసులు ప్రత్యర్థి కోచింగ్ సెంటర్లపై ఖాన్ సర్ అనుమానాలు