01 Sat 13:12 శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ తమిళనాడు తిరుచ్చిలోని శ్రీరంగంలో పర్యటన తమిళ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయ సందర్శన జై శ్రీరాం నినాదాలతో ప్రధానిని ఆహ్వానించిన తమిళులు
02 Tue 12:18 సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు చంద్రబాబు దార్శనిక నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకం రూపకల్పన ప్రపంచ నేతలు లీ క్వాన్ యూ, జెసిందాతో పోల్చిన రచయిత శ్రీనివాస ప్రసాద్ త్వరలో తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో పుస్తకం విడుదల కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం
03 Tue 12:15 విధానాలను విమర్శించండి.. వ్యక్తులను కాదు.. అమర్నాథ్‌కు పవన్ కల్యాణ్ క్లాస్! ‘మేకప్ మంత్రి’ అంటూ హోంమంత్రి అనితపై అమర్నాథ్ వ్యాఖ్యలు మహిళల దుస్తులు, రూపంపై వ్యాఖ్యలు అవమానకరమన్న పవన్ రాజకీయ విమర్శలు విధానాలపై మాత్రమే ఉండాలని సూచన కూటమి నేతలు సంయమనంతో స్పందించాలని హితవు
04 Tue 12:04 పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీముఖి సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానన్న శ్రీముఖి తాను కోరుకున్న వ్యక్తి దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటానని వెల్లడి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పండి అంటూ నెటిజన్ల స్పందన
05 Tue 12:03 రోజూ మఖానా తింటే కొవ్వు కరుగుతుందా? నిపుణులు చెబుతోంది ఇదే..! మఖానా నేరుగా కొవ్వు కరిగించదు కానీ బరువు తగ్గడంలో సాయపడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఆకలి నియంత్రణ రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుతుంది యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లతో జీవక్రియలకు మేలు
06 Tue 11:56 అల్లుడి ‘ధురంధర్’ సినిమాపై ప్రకాశ్ పదుకొణె ప్రశంసలు.. కానీ ఆ ఒక్క విషయంలోనే అసంతృప్తి! సినిమా బాగున్నా హింస కాస్త ఎక్కువైందన్న ప్రకాశ్ పదుకొణె రణ్‌వీర్‌తో తమ కుటుంబానికి బలమైన బంధం ఉందని వెల్లడి క్రీడల గురించి తాము ఎక్కువగా మాట్లాడుకుంటామని వెల్లడి సోషల్ మీడియాకు తాను పూర్తిగా దూరంగా ఉంటానని స్పష్టీకరణ
07 Tue 11:42 జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కీలక నిర్ణయం 14 మంది సభ్యులతో 'జాయినింగ్స్ కమిటీ' ఏర్పాటు విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యం
08 Tue 11:40 ఐఫోన్ ప్రియులకు షాక్.. యాపిల్ వ్యూహం మార్పు.. ఐఫోన్ 18 కోసం 2027 వరకు ఆగాల్సిందే! దశాబ్దాల లాంచ్ వ్యూహాన్ని మార్చనున్న యాపిల్ 2026లో ప్రో, ఫోల్డబుల్.. 2027లో సాధారణ ఐఫోన్ 18 విడుదల యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర సుమారు 2 వేల డాలర్లుగా అంచనా ఏ20 చిప్, 12జీబీ ర్యామ్‌తో రానున్న ఐఫోన్ 18 ప్రొడక్షన్ ఖర్చు తగ్గించేందుకు యాపిల్ ప్రయత్నాలు
09 Tue 11:37 ‘డార్లింగ్ సీఎం విజయ్’.. హీరో విశాల్ ఆసక్తికర పోస్ట్ కాలేజ్ రోజుల నుంచే ఆ పిలుపు కొనసాగుతోందన్న నటుడు పదవి మారినా విజయ్ వ్యక్తిత్వం మారలేదని వ్యాఖ్య బొకే, శాలువా ఇవ్వకుండా ప్రత్యేకంగా అభినందనలు పేద బాలికల విద్య కోసం ఆ మొత్తాన్ని వినియోగించినట్లు వెల్లడి
10 Tue 11:06 ఆసుపత్రిలోనే భర్తకు విషం... గుండెపోటుగా చిత్రీకరణ.. ప్రియుడి సోషల్ మీడియా పోస్టుతో బట్టబయలు! కర్ణాటకలో మాజీ సైనికుడి మృతి ప్రమాదం కాదన్న పోలీసులు రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతుకం ఆసుపత్రిలో సెలైన్ ద్వారా విషం ఎక్కించి, గుండెపోటుగా చిత్రీకరించేందుకు విఫలయత్నం నిందితుడి సోషల్ మీడియా పోస్టుతో అనుమానం విచారణ చేపట్టగా అసలు కుట్ర వెలుగులోకి