హలో లండన్: ప్రవాస భారతీయులకు రేవంత్ రెడ్డిని నేరుగా కలుసుకునే అవకాశం
- ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్
- జనవరి 19న సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రోగ్రాం
- హౌన్‌స్లో నగరంలోని హెస్ట్ హైడ్ హోటల్‌లో హలో లండన్
ఈ నెల 19న శుక్రవారం రోజున రేవంత్ రెడ్డితో ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని... ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ను నేరుగా కలుసుకునే అవకాశం దక్కుతోందని తెలిపారు.