ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వైసీపీకి కేంద్రం అనుకూలమనే అపవాదును బీజేపీ నేతలు తొలగించుకోవాలనుకుంటున్నారు: రఘురామకృష్ణరాజు
    Sat 13:09

    వైసీపీకి కేంద్రం అనుకూలమనే అపవాదును బీజేపీ నేతలు తొలగించుకోవాలనుకుంటున్నారు: రఘురామకృష్ణరాజు

    • అయోధ్య వేడుక తర్వాత శుభవార్త వింటారన్న రఘురాజు
    • జగన్ ప్రభుత్వ తప్పులను ఖండించాలని బీజేపీ నేతలు నిర్ణయించారని వ్యాఖ్య
    • వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయని ఆశాభావం
    Read full story
  • అది రాజకీయ ప్రతీకారమే.. కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక: సబితా ఇంద్రారెడ్డి
    Fri 12:46

    అది రాజకీయ ప్రతీకారమే.. కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక: సబితా ఇంద్రారెడ్డి

    • రైతుల కోసమే కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారన్న సబిత
    • ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో అక్రమ కేసులు పెడుతోందని విమర్శ
    • కాళేశ్వరం ప్రాజెక్టును బలహీనపరచాలని చూస్తోందని మండిపాటు
    Read full story
  • హుగ్లీ నదిలో ప్రధాని నరేంద్ర మోదీ పడవ ప్రయాణం
    Fri 12:30

    హుగ్లీ నదిలో ప్రధాని నరేంద్ర మోదీ పడవ ప్రయాణం

    • పడవ నడిపేవారితో, మార్నింగ్ వాక్ చేసే వారితో ముచ్చటించిన మోదీ
    • కెమెరా చేతబట్టి నది అందాలను క్లిక్‌మనిపించిన మోదీ
    • బీజేపీని గెలిపిస్తే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్న మోదీ
    Read full story
  • మాస్టర్ బ్లాస్టర్ 53వ బర్త్‌డే.. సచిన్ కెరీర్‌లో మరపురాని 5 ఘట్టాలు
    Fri 12:29

    మాస్టర్ బ్లాస్టర్ 53వ బర్త్‌డే.. సచిన్ కెరీర్‌లో మరపురాని 5 ఘట్టాలు

    • నేడు 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న సచిన్ టెండూల్కర్
    • తండ్రి మరణం తర్వాత వరల్డ్ కప్‌లో భావోద్వేగ సెంచరీ
    • వంద సెంచరీల మైలురాయి.. తీవ్ర ఒత్తిడిని అధిగమించిన క్షణం
    • 2011 ప్రపంచకప్ విజయం.. నెరవేరిన చిరకాల స్వప్నం
    • రిటైర్మెంట్ మ్యాచ్‌లో కన్నీటి వీడ్కోలు.. ముగిసిన ఓ శకం
    Read full story
  • ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మెరుపు దాడులు.. కీలక నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
    Fri 12:27

    ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మెరుపు దాడులు.. కీలక నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు

    • మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కోణాన్ని విచారిస్తున్న ఈడీ
    • చెవిరెడ్డి, ధనుంజయరెడ్డి, రాజ్ కెసిరెడ్డి తదితరుల నివాసాల్లో సోదాలు
    • లిక్కర్ స్కామ్ లో వీరంతా కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే గుర్తించిన సిట్
    Read full story
  • కొత్త AI 'మిథోస్' కలకలం.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక
    Fri 12:24

    కొత్త AI 'మిథోస్' కలకలం.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక

    • 'క్లాడ్ మిథోస్' అనే కొత్త AI సైబర్ భద్రతకు ముప్పుగా మారిందన్న ఆందోళనలు
    • నిర్మలా సీతారామన్ బ్యాంకర్లతో ఉన్నతస్థాయి సమావేశం
    • దశాబ్దాల నాటి లోపాలను సైతం ఈ AI గుర్తించగలదని నిపుణుల హెచ్చరిక
    • ముప్పును ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు ఆదేశం
    Read full story
  • అమ్మను, అమరావతిని ఇష్టపడని వారిని పట్టించుకోం.. జగన్ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి: ఏపీ మంత్రి సంధ్యారాణి
    Fri 12:21

    అమ్మను, అమరావతిని ఇష్టపడని వారిని పట్టించుకోం.. జగన్ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి: ఏపీ మంత్రి సంధ్యారాణి

    • రాజకీయం చేసే ముందు జగన్ తన ఇంటిని చక్కబెట్టుకోవాలన్న‌ మంత్రి సంధ్యారాణి 
    • ఉత్తరాంధ్రను వైసీపీ సర్వనాశనం చేసిందని, తాము అభివృద్ధి చేస్తున్నామని స్పష్టీకరణ
    • కూటమి కృషితోనే గూగుల్, అర్సెల్లార్ మిట్టల్ వంటి సంస్థలు వస్తున్నాయని వెల్లడి
    Read full story
  • తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఓటింగ్ శాతం పెరగడం శుభపరిణామమన్న రాంచందర్ రావు
    Fri 12:16

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఓటింగ్ శాతం పెరగడం శుభపరిణామమన్న రాంచందర్ రావు

    • తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో భారీ పోలింగ్
    • ప్రజాస్వామ్యానికి శుభపరిణామమన్న రాంచందర్ రావు
    • తెలంగాణలో కూడా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని వ్యాఖ్య
    Read full story
  • ట్రంప్‌కు ముంబైలోని ఇరాన్ ఎంబసీ వీడియోతో కౌంటర్
    Fri 12:11

    ట్రంప్‌కు ముంబైలోని ఇరాన్ ఎంబసీ వీడియోతో కౌంటర్

    • ట్రంప్ ఒకసారి భారత్ వచ్చి చూడాలని సూచన
    • భారతదేశంలో అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్‌కు తెలిసేలా వీడియో
    • మహారాష్ట్రలోని భవనాలు, సుందర ప్రదేశాలను షేర్ చేసిన ఎంబసీ
    Read full story
  • తమ మూలాల చెంతకు.. మణిపూర్ నుంచి ఇజ్రాయెల్‌కు 250 మంది భారతీయుల తరలింపు
    Fri 12:07

    తమ మూలాల చెంతకు.. మణిపూర్ నుంచి ఇజ్రాయెల్‌కు 250 మంది భారతీయుల తరలింపు

    • బైబిల్‌లో పేర్కొన్న తెగకు చెందిన వారసులమని చెప్పుకుంటున్న 250 మంది భారతీయులు ఇజ్రాయెల్‌ చేరిక‌
    • భారత్‌లోని మణిపూర్‌కు చెందిన ఈ 'బెనీ మెనాషె' కమ్యూనిటీ ప్రజలను తరలిస్తోన్న ఇజ్రాయెల్ ప్రభుత్వం
    • దాదాపు 4,600 మందిని తరలించే ఆపరేషన్‌లో భాగంగా టెల్ అవీవ్‌లో అడుగుపెట్టిన తొలి బృందం 
    • మణిపూర్‌లో ఘర్షణల నేపథ్యంలో వీరి వలసలు ప్రాధాన్యం సంతరించుకున్న వైనం
    • ఇప్పటికే 4,000 మంది ఇజ్రాయెల్‌లో స్థిరపడగా.. భారత్‌లో నివసిస్తున్న మరో 7,000 మంది
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV