Fri 22:07 రామ్ చరణ్ సినిమాలో కీలకపాత్రలో శివరాజ్ కుమార్ ప్రస్తుతం గేమ్ చేంజర్ లో నటిస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చిత్రం రామ్ చరణ్ చిత్రంలో కీలక పాత్ర కోసం తనను సంప్రదించారన్న శివన్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడి Read full story
Sat 21:29 బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నామన్న సీపీ ఈ నెల 8న బండి భగీరథ్‌పై పోక్సో కేసు Read full story
Sat 21:23 ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు కొండంత లక్ష్యం ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారించిన కోల్‌కతా నైట్ రైడర్స్ 35 బంతుల్లో 10 సిక్సర్లతో 93 పరుగులు చేసిన ఓపెనర్ ఫిన్ అలెన్ అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగిన రఘువంశీ, కామెరాన్ గ్రీన్ గుజరాత్ టైటాన్స్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణయం బెడిసికొట్టింది Read full story
Sat 21:12 భారత్‌లో కార్పొరేట్ ఆఫీసు తెరుస్తున్న 'స్టార్ బక్స్' భారత్‌లో తొలిసారిగా కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న స్టార్‌బక్స్ ప్రధానంగా టెక్నాలజీ ఉద్యోగాలపై దృష్టి సారించనున్న కార్యాలయం ఖర్చులు తగ్గించుకుని, కార్యకలాపాలను సొంతంగా నిర్వహించడమే లక్ష్యం ఈ ఏడాది చివర్లో లొకేషన్ ఖరారు చేసి, నియామకాలు ప్రారంభించే అవకాశం Read full story
Sat 21:11 సుంకం పెంపు తర్వాత.. వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు వెండి దిగుమతులను స్వేచ్ఛా దిగుమతి విధానం నుంచి పరిమిత విధానానికి సవరింపు ఆంక్షల విభాగంలోని వస్తువుల దిగుమతికి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 15 శాతానికి పెంచిన కేంద్రం Read full story
Sat 20:53 మూడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు... చంద్రబాబు బంపర్ ఆఫర్ పిల్లలే సంపద' పేరుతో జనాభా పెరుగుదలకు ఏపీ సర్కార్ కొత్త పథకం జనాభా తగ్గితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న సీఎం చంద్రబాబు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ముఖ్యమంత్రి ప్రకటన Read full story
Sat 20:48 నా కుమారుడ్ని పోలీసులకు అప్పగించాను: బండి సంజయ్ సంచలన ప్రకటన పోక్సో కేసులో పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్ కుమారుడిని తానే న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించానని ప్రకటించిన బండి సంజయ్ చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసిన కేంద్రమంత్రి తాను ఏ తప్పు చేయలేదని భగీరథ్ చెబుతున్నాడన్న సంజయ్ త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశాభావం Read full story
Sat 20:35 అసలేమిటీ 'జిహాదీ డ్రగ్'... భారత్ లో తొలిసారిగా పట్టుబడింది! మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్‌లో భాగంగా జిహాదీ డ్రగ్ గుర్తింపు రూ.182 కోట్ల విలువైన క్యాప్టగన్ ట్యాబ్లెట్ల గుర్తింపు సిరియా అంతర్యుద్ధం సమయంలో ఉపయోగించిన ఐసిస్ ఉగ్రవాదులు Read full story
Sat 20:25 ఎన్నారైకి రూ.24 కోట్ల మేర టోకరా వేసిన తెలంగాణ నేత! బీజేపీ నేత గజ్జల యోగానంద్‌పై రూ.24.53 కోట్ల మోసం కేసు వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో ఎన్‌ఆర్‌ఐకి టోకరా డబ్బు తీసుకుని షేర్లు బదిలీ చేయలేదని బాధితుడి ఫిర్యాదు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదు విశ్వాసం కోసం ఒప్పందం చేసుకుని కూడా మోసగించారని ఆరోపణ Read full story
Sat 19:59 మోదీ, చంద్రబాబు సూచనలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి గొట్టిపాటి ఇంధన పొదుపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 6 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా 'సూర్య ఘర్' కనెక్షన్లు ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీ అందించాలని సీఎం ఆదేశం పునరుత్పాదక ఇంధనంతో ఛార్జీల తగ్గింపునకు చర్యలు గత ప్రభుత్వం మోపిన భారాన్ని తగ్గించడమే లక్ష్యం Read full story