వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
- రాహుల్ ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్న షర్మిల
- రాహుల్ ను షర్మిలో, మరెవరో ప్రధానిని చేయలేరన్న కిషన్ రెడ్డి
- ప్రధాని ఎవరనేది సామాన్య ప్రజలు డిసైడ్ చేస్తారని వ్యాఖ్య
రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ ను షర్మిలో, మరెవరో ప్రధానిని చేయలేరని... సామాన్య ప్రజలు అనుకుంటేనే అది జరుగుతుందని చెప్పారు. ప్రధాని ఎవరనేది సామాన్య ప్రజలు డిసైడ్ చేస్తారని అన్నారు. రాహుల్ గాంధీ ఫార్ములా, మెడిసిన్ ఫెయిల్ అయ్యాయని చెప్పారు.