ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాహుల్ గాంధీ రెండో విడత యాత్ర పేరు మారింది!
    01 Thu 18:36

    రాహుల్ గాంధీ రెండో విడత యాత్ర పేరు మారింది!

    • గతేడాది భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్
    • పలు రాష్టాల్లో గెలిచిన కాంగ్రెస్
    • జనవరి 14 నుంచి మరో యాత్ర
  • బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ జలాంతర్గాములు.. 1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి!
    02 Thu 08:57

    బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ జలాంతర్గాములు.. 1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి!

    • బంగాళాఖాతంలో వ్యూహాత్మక ఉనికి కోసం పాకిస్థాన్ నౌకాదళం సన్నాహాలు 
    • చైనా నుంచి కొనుగోలు చేసిన సరికొత్త హ్యాంగర్ క్లాస్ జలాంతర్గామి కరాచీకి చేరిక
    • రహస్యంగా తిరిగేలా, ఎక్కువ కాలం నీటిలో ఉండేలా అత్యాధునిక సాంకేతికత 
    • బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలతో సంబంధాలను వాడుకుంటూ భారత్‌కు సవాల్ విసిరే వ్యూహం
  • ఏళ్ల తరబడి విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది డాక్టర్ల తొలగింపు
    03 Thu 08:41

    ఏళ్ల తరబడి విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది డాక్టర్ల తొలగింపు

    • ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు
    • వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని సహించబోమన్న‌ మంత్రి సత్యకుమార్
    • గత నెలలోనూ 51 మంది వైద్యులను తొలగించిన ప్రభుత్వం
    • మరో 118 మంది వైద్యులు అనధికారికంగా గైర్హాజరైనట్లు గుర్తింపు
  • శ్రీలంకలో ఘటనతో గుణపాఠం.. వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక శిక్షణ?
    04 Thu 08:21

    శ్రీలంకలో ఘటనతో గుణపాఠం.. వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక శిక్షణ?

    • వైభవ్‌కు స్లెడ్జింగ్ ఎదుర్కోవడంలో ప్రత్యేక శిక్షణ అవసరమంటున్న క్రీడా నిపుణులు 
    • శ్రీలంక 'ఏ' జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌కు దూకుడుగా స్పందించి వార్త‌ల్లో నిలిచిన వైనం
    • ప్రతిభతో పాటు మానసిక దృఢత్వం కూడా కీలకమని నిపుణుల విశ్లేషణ
    • యువ ఆటగాళ్ల కోసం ఎన్‌సీఏలో ఇప్పటికే మానసిక శిక్షణా కార్యక్రమాలు
  • దివ్యాంగురాలైన భార్యను వీపుపై మోస్తూ కలెక్టరేట్‌కు.. పదేళ్ల అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యం!
    05 Thu 08:04

    దివ్యాంగురాలైన భార్యను వీపుపై మోస్తూ కలెక్టరేట్‌కు.. పదేళ్ల అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యం!

    • వికలాంగురాలైన భార్యను వీపుపై మోస్తూ ప్రజా వినతుల విచారణకు వచ్చిన భర్త 
    • రేషన్, సంక్షేమ పథకాల కోసం పదేళ్లుగా సాగుతున్న పేద కుటుంబం పోరాటం
    • అధికారుల నిర్లక్ష్యంతో పేదలకు అందాల్సిన అంత్యోదయ రేషన్ కార్డు రద్దు
    • ఇంటి నిర్మాణం, ఇతర ప్రభుత్వ సహాయాలు అందడం లేదని బాధితుల ఆవేదన
    • సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్
  • న్యాయమూర్తుల నియామకాలు.. తెరపైకి మళ్లీ స్థానికత అంశం
    06 Thu 07:59

    న్యాయమూర్తుల నియామకాలు.. తెరపైకి మళ్లీ స్థానికత అంశం

    • హైకోర్టు జడ్జీల నియామకాల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలని డిమాండ్
    • హైకోర్టు వద్ద ధర్నా చేపట్టిన తెలంగాణ న్యాయవాదులు
    • స్థానికేతరుల పేర్లను పరిశీలించవద్దంటూ ఏకగ్రీవ తీర్మానం
    • ఏపీకి చెందిన న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఆందోళన
  • తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే!
    07 Thu 07:50

    తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే!

    • హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,090
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పసిడిపై తగ్గిన ప్రభావం
    • దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు నమోదు
  • అంతరించిపోతున్న పక్షి జాతికి పునర్జన్మ.. రాజస్థాన్‌లో మూడు కొత్త పిల్లల జననం!
    08 Thu 07:48

    అంతరించిపోతున్న పక్షి జాతికి పునర్జన్మ.. రాజస్థాన్‌లో మూడు కొత్త పిల్లల జననం!

    • 94కు చేరిన బ్రీడింగ్ సెంటర్లలోని పక్షుల మొత్తం సంతతి
    • కృత్రిమ గర్భధారణ ద్వారా రెండు, సహజసిద్ధంగా ఒక పిల్ల జననం
    • అంతరించిపోతున్న జాతిని కాపాడేందుకు ఫలించిన ప్రయత్నాలు
  • యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు
    09 Thu 07:42

    యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు

    • యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
    • ‘ఇంటింటా యోగా’ నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
    • జూన్ 21న జరిగే వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్లు
    • విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, యోగా గురు బాబా రామ్‌దేవ్
    • ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయింపు
  • నోరు విప్పితే కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టిస్తా.. బాలికను బంధించి నగల వ్యాపారి పదేపదే అత్యాచారం!
    10 Thu 07:27

    నోరు విప్పితే కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టిస్తా.. బాలికను బంధించి నగల వ్యాపారి పదేపదే అత్యాచారం!

    • మైనర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కాన్పూర్ జ్యువెలర్ అరెస్ట్
    • స్కూటర్ నేర్పిస్తానని నమ్మించి ఫామ్‌హౌస్‌లో అఘాయిత్యం
    • నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
    • నిందితుడికి గతంలోనూ ఇలాంటి నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV