జపాన్ కు సునామీ వార్నింగ్... అప్రమత్తమైన భారత్
- జపాన్ పశ్చిమ తీరంలో భారీ భూకంపం
- రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు
- జపాన్ కు సునామీ హెచ్చరికలు
- వజిమా నగరాన్ని బలంగా తాకిన సునామీ అలలు
- జపాన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన భారత్
ఈ నేపథ్యంలో, భారత్ అప్రమత్తమైంది. జపాన్ లోని భారత పౌరులకు సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. జపాన్ లో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్ ను 818039301715, 817014920049, 818032144734, 818062295382, 818032144722 నెంబర్లలో సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.