ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేశంలో ఒక్క రోజే 841 మందికి కరోనా
    Sun 11:07

    దేశంలో ఒక్క రోజే 841 మందికి కరోనా

    • 7 నెలల తర్వాత రికార్డు స్థాయికి కేసులు
    • 4 వేలు దాటిన యాక్టివ్ కేసులు
    • కొత్త సబ్ వేరియంట్ నేపథ్యంలో పెరుగుతున్న బాధితుల సంఖ్య
    Read full story
  • సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. యూరప్‌లో పనిపై భారతీయుడి వీడియో వైరల్
    Thu 18:06

    సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. యూరప్‌లో పనిపై భారతీయుడి వీడియో వైరల్

    • పోలాండ్‌లో భారతీయుడికి ఎదురైన వర్క్ కల్చర్ షాక్
    • సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం మొదలవుతుందని వెల్లడి
    • ప్రమోషన్ల కన్నా వ్యక్తిగత శాంతికే యూరప్‌లో ఎక్కువ విలువిస్తారని స్పష్టం
    • నిజమైన సక్సెస్ అంటే బిజీగా ఉండటం కాదని కొత్త అర్థం చెప్పిన వైనం
    Read full story
  • కేటీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య
    Thu 18:05

    కేటీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య

    • హైదరాబాద్ నందినగర్ లోని నివాసంలో కేటీఆర్ ను కలిసిన కోదాడ మాజీ ఎమ్మెల్యే
    • పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించిన నేతలు
    • కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ఎండగట్టాలన్న కేటీఆర్
    Read full story
  • అసోం అసెంబ్లీలో ఆసక్తికర ఘటన.. మమతా బెనర్జీకి అనుకూలంగా నినాదాలు
    Thu 18:03

    అసోం అసెంబ్లీలో ఆసక్తికర ఘటన.. మమతా బెనర్జీకి అనుకూలంగా నినాదాలు

    • ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార సమయంలో "మమతా దీదీ జిందాబాద్" అంటూ నినాదాలు
    • మండియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అహ్మద్
    • ఎన్నికలకు కొన్నిరోజుల ముందు టీఎంసీలో చేరిక
    Read full story
  • రేవంత్ అబద్ధం చెప్పారా లేక బండి సంజయ్ అబద్ధం చెప్పారా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
    Thu 17:48

    రేవంత్ అబద్ధం చెప్పారా లేక బండి సంజయ్ అబద్ధం చెప్పారా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

    • తన కొడుకుని తానే పోలీసులకు అప్పగించానన్న బండి సంజయ్
    • భగీరథ్‌ను పోలీసులే అరెస్ట్ చేశారన్న రేవంత్ రెడ్డి
    • ఇద్దరిలో ఎవరు చెప్పింది నిజమన్న ప్రవీణ్ కుమార్
    Read full story
  • 48.1 డిగ్రీలు... పిడుగురాళ్లలో రాళ్లు పగిలే ఎండ!
    Thu 17:45

    48.1 డిగ్రీలు... పిడుగురాళ్లలో రాళ్లు పగిలే ఎండ!

    • నిప్పుల కొలిమిలా ఏపీ
    • పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత
    • పలు జిల్లాల్లో 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    • రాష్ట్రంలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదు
    • వచ్చే సోమవారం వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరిక
    Read full story
  • హైదరాబాద్‌లో విద్యుత్ ప్రమాదాలు.. భట్టివిక్రమార్కకు వీహెచ్ కీలక సూచన
    Thu 17:45

    హైదరాబాద్‌లో విద్యుత్ ప్రమాదాలు.. భట్టివిక్రమార్కకు వీహెచ్ కీలక సూచన

    • నగరంలో పలుచోట్ల విద్యుత్ వైర్లను మార్చాలన్న వీహెచ్
    • నిజాం కాలం నాటి వైర్లు ఉన్నాయన్న వీహెచ్
    • ఈ వైర్ల వల్ల ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందన్న వీహెచ్
    Read full story
  • నా కెరీర్ ముగించడానికి అతడు అన్ని ప్రయత్నాలు చేశాడు: గుత్తా జ్వాల
    Thu 17:28

    నా కెరీర్ ముగించడానికి అతడు అన్ని ప్రయత్నాలు చేశాడు: గుత్తా జ్వాల

    • మాజీ బీఏఐ చీఫ్ వీకే వర్మపై జ్వాలా గుత్తా సంచలన ఆరోపణలు
    • కామన్వెల్త్ గోల్డ్ గెలిచినా తనను అభినందించలేదని ఆవేదన
    • సరైన మద్దతు లభించి ఉంటే వరల్డ్ నెం.1 అయ్యేదాన్నని వెల్లడి
    • రెండుసార్లు జట్టు నుంచి అకారణంగా తొలగించారని ఆరోపణ
    • నీరజ్ చోప్రాకు లభించినట్టు ప్రోత్సాహం ఉండాలన్న జ్వాలా
    Read full story
  • ఎబోలా కలకలం.. భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా!
    Thu 17:27

    ఎబోలా కలకలం.. భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా!

    • విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో చర్చించి నిర్ణయం
    • ఆఫ్రికా కూటమితో సంప్రదింపులు
    • డీఆర్‌సీ, ఉగాండాలో అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ
    Read full story
  • ఐటీ, ఫైనాన్షియల్ షేర్ల ఒత్తిడి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
    Thu 17:17

    ఐటీ, ఫైనాన్షియల్ షేర్ల ఒత్తిడి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

    • స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
    • ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
    • ప్రధాన సూచీలు బలహీనపడినా లాభపడిన స్మాల్‌క్యాప్స్
    • రియల్టీ, సిమెంట్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు
    • ఆర్బీఐ పాలసీ, అంతర్జాతీయ పరిణామాలపై ఇన్వెస్టర్ల దృష్టి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV